Advertisement
1.తెలంగాణ పాత సచివాలయ భవనం వద్ద కూల్చిన రెండు మసీదుల పునర్నిర్మాణంపై చర్చించేందుకు నేడు సీఎం కేసీఅర్ తో భేటీ కానున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
2.’జాతీయ విద్యా విధానం- 2020’పై ఈ నెల 7వ తేదీన జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోన్ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
3.అక్టోబర్ 5కి వాయిదా పడిన జగనన్న విద్య కానుక.
4.ఈ నెల 18న ప్రారంభంకానున్న కనకదుర్గ ఫ్లైఓవర్.
5.శుక్రవారం ఢిల్లీలో ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Advertisements
Advertisement
6.ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ.పోలీసు ఆఫీసర్లు తమను తాము ‘సింగమ్’ హీరోల్లా భావించుకోవద్దు, కరోనా కాలంలో మీ సేవలు మరులేనివి అని ప్రసంగించిన మోడీ.
7.కరోనా షాక్ నుండి తేరుకొని సాధన మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.
8.ఈసారి వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ కి దూరమవుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్.
9.డ్ర గ్ కేసులో ఇంటరాగేషన్ కోసం పోలీస్ కస్టడీలోకి హీరోయిన్ రాగిణిని.డ్ర గ్స్ తో హీరోయిన్ సంజన కూడా లింక్స్ ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు.
Advertisements
10.సోమవారం గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో శుభవార్త వింటామని ప్రకటించిన ఎస్.పి.చరణ్