Advertisement
2009 లో స్టార్టైంది మా ప్రేమకథ…. రెండు సంవత్సరాలు ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత….2011 లో మా పెద్దల సమక్షంలో మా వివాహమైంది!
2009 లో ప్రేమలో ఉన్నప్పుడు: ఈ ఫోటోను చూడడంతోనే మొదలయ్యేది నా రోజు!
2011 పెళ్లి ఫోటో: ప్రేమించినామె భార్య అయితే ఆ కిక్కే వేరప్పా.!
Advertisements
2012 ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ: అదే హ్యాపీనెస్ కంటిన్యూ అవుతున్న సందర్భం
2013 – డెలివరీ కోసం నా భార్య తన పుట్టింటికి వెళుతున్న సందర్భంలో….బాధ్యత పెరగబోతోంది!
Advertisement
2014 చిట్టి తల్లి మా జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా…..
బంధువుల పెళ్లిల్లో….. జీవితం కూడా మా ముఖంలోని నవ్వుల మాదిరిగానే సాగుతోంది!
2015… చిట్టితల్లికి నిండాయి రెండేళ్ళు…..
2018 వారసుడొచ్చాడు.!
2009 నుండి 2019 వరకు…ఇది నా హ్యాపీ లైఫ్!
Advertisements