• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

100 రూ. లంచం ఇవ్వ‌లేద‌ని…ఇలా చేశారు.! ర‌క్తం మ‌రిగిపోయే వీడియో!

July 24, 2020 by Admin

Advertisement

“వంద రూపాయల లంచం ఇవ్వనందుకు వాడి పొట్టకొట్టావ్..నీకు పుట్టగతులుండవురరేయ్…” నేను ఇలా తిట్టడం కాదు..అసలు విషయం తెలిస్తే మీరు నాకంటే ఎక్కువ బూతులు తిడతారు.. కరోనాలు,లాక్ డౌన్లూ అన్ని పెద్దవాళ్లకే..పేదవాళ్లకి బ్రతుకే ఓ పెద్ద పోరాటం..ఆకలే పెద్ద రోగం..

lancham

మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన  14 ఏళ్ల బాలుడు బండిపై గుడ్లమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు..కుటుంబ పోషణకు గుడ్ల అమ్మకమే జీవనాధారం..అయితే రోడ్డుపై బండి పెట్టుకుని ఉన్న ఆ కుర్రాడి దగ్గరికి పోలీసులు వచ్చి మొదట బండిని తీసేయాలని దబాయించారు.దాంతో ఇది తప్ప మరో ఆధారం లేదని బతిమిలాడుకోవడంతో రూ.100 రూ లంచం ఇవ్వాల్సిందిగా కోరారు..

కరోనా కారణంగా వ్యాపారం జరగట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు..నేను అంత ఇచ్చుకోలేను అని ప్రాదేయపడ్డాడు..కించిత్ కూడా జాలిలేని ఆ కసాయి ఖాకీ హృదయాలు గుడ్ల బండిని బోల్తా పడేసి,గుడ్లన్నింటిని నాశనం చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు..అసలేం జరుగుతుందో అర్దం కాని ఆ పిల్లాడు ఏడుపు మొఖంతో బిగ్గరగా అరుస్తూ,ఏడుస్తూ ఏం చేయాలో పాలుపోక రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాడు..

Advertisement

Watch Video: 

Advertisements

Civic officials in Indore allegedly overturned egg cart of a small boy. The officials had warned that the egg cart would be seized if he did not leave the spot @ChouhanShivraj @OfficeOfKNath @INCIndia @INCMP @GargiRawat @RajputAditi @ndtvindia @ndtv pic.twitter.com/PnuqeLrbJh

— Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020

Advertisements

అసలే మహమ్మారి కారణంగా వ్యాపారం జరగట్లేదని, ఇప్పుడు ఈ స్టాక్ భారం కూడా తనపైనే పడిందని బోరున ఏడుస్తున్న పిల్లవాడిని చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది.. కరోనా కాలంలో పోలీసులు ముందు వరుసలో ఉండి ప్రజలను కాపాడుతున్నారని కొనియాడుతుంటే అక్కడక్కడా ఇలాంటి కలుపు మొక్కలు అసలు పోలీస్ వ్యవస్ధమీదే నమ్మకం పోయేలా చేస్తున్నాయి… ఇదంతా  సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కొందరు..

Filed Under: News

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj