Advertisement
ఒపెనర్ గా దిగిన వాడికి సెంచరీ చేయడం ఈజీయే…కానీ 10వ బ్యాట్స్ మెన్ గా దిగిన వాడికి? ఇలాంటి అసాద్యాలనే సుసాధ్యం చేశారు కొంతమంది ప్లేయర్స్…. 10వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి…. సెంచరీలు సాధించిన 4 గురు ప్లేయర్స్ వీళ్లే!
వాల్టర్ రీడ్
ఇంగ్లండ్‌కు చెందిన వాల్టర్ రీడ్ 10 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీ సాధించిన తొలి క్రికెటర్. 1884 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వాల్టర్ 117 పరుగులు చేశాడు.
Advertisements
రెజినాల్డ్ డఫ్
ఆస్ట్రేలియాకు చెందిన ఈ 1892లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 104 పరుగులు చేశాడు.
Advertisement
ఫ్యాట్ సిమ్‌కాక్స్
1998 లో జొహన్నెస్‌బర్గ్ లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్యాట్ సిమ్‌కాక్స్ పాకిస్థాన్‌పై 10 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 108 పరుగులు చేశాడు.
అబుల్ హసన్
2012 లో బంగ్లాదేశ్ క్రికెటర్ అబుల్ హసన్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 10 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 100 పరుగులు చేశాడు.
Advertisements