Advertisement
కర్నాటకకు చెందిన ఆనంద్ పునీతా దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి దేశాలను చుట్టిరావాలని ప్లాన్ చేసుకున్నారు. అది కూడా కార్ లో …అనుకున్నదే తడవుగా తమ జర్నీని స్టార్ట్ చేసి తమ కార్ లో 111 రోజుల పాటు 11 దేశాలను చుట్టేశారు.!
2015 ఏప్రిల్ 8 న బెంగుళూరు నుండి వాళ్ల ప్రయాణం స్టార్ట్ అయ్యింది.
ఇండియాలో దర్శనీయ ప్రదేశాలను సందర్శిస్తూ వారి ప్రయాణం నెమ్మదిగా కొనసాగింది.
Advertisements
నేపాల్ కు చేరుకున్నారు. వీరున్న ప్రాంతానికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో తీవ్ర భూకంపం సంభవించింది. దీంతో 5 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.!
Advertisement

నేపాల్ లో చలిని తట్టుకోడానికి ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రపంచ ఆటస్థలం టిబెట్ లో లోకల్ పిల్లలను తమ కెమెరాతో బంధిస్తూ…

కొర్లాలో 20 అంతస్తుల ఎత్తుండే ఇసుక దిబ్బలలో….

నరక ముఖద్వారంగా పిలవబడే ప్రాంతం- తుర్కమెనిస్తాన్

తుర్కమెనిస్తాన్ రాజధాని అష్ఘబాట్ లో అద్దాల్లాంటి రోడ్లు.!

కిర్జిస్తాన్ లో 12 గంటల్లో పచ్చిక బయల్లు మంచు ప్రాంతాలుగా మారిన వేళ.!

గుట్టలనే శిలలుగా చెక్కిన తీరు

Issyk-Kul lake-స్వచ్చమైన నీటి సరస్సు

ఈ ఫ్యామిలీ పూర్తి వెజ్ టేరియన్ కావడంతో..ఇరాన్ లో చెఫ్ లకు వెజ్ టేబుల్ ఫోటోస్ చూపిస్తూ ఆ వంట వండిచుకున్నారు.

ఉజ్బెకిస్తాన్

టర్కీ

గ్రీస్
11 దేశాలను కార్ లో చుట్టేశాక… పారిస్ లో కార్ ను కార్గో విమానంలో పార్సిల్ పంపించి..వాళ్లు ఫ్లైట్ లో ఇండియా వచ్చేశారు.!
Advertisements