Advertisement
చరిత్ర లోపలికి కాస్త తొంగి చూస్తే ఆశ్చర్యకర విషయాలు కనిపిస్తూనే ఉంటాయి! రాజులు రాజ్యాలే కాకుండా వారి పరిపాలన, వారి ఆచార వ్యవహారాలను కూడా తెలుసుకోవొచ్చు! అయితే ఇప్పుడు చరిత్రలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
1.18వ శతాబ్దంలో….యుద్దం తర్వాత చనిపోయిన సైనికుల దంతాలను ఎత్తుకెళ్లేవారట! అలా ఎత్తుకెళ్లిన పళ్లను కట్టుడు పళ్లగా ఉపయోగించేవారట!
Advertisement
2.పురాతన ఈజిప్ట్ లో …రాజులపై , రాజ కుటుంబ సభ్యులపై ఈగలు వాలకుండా…..అక్కడి పనిచేసే వాళ్లు తమ శరీరంపై తేనెను పూసుకునేవారట! దీంతో ఈగలన్నీ ఇటువైపుగా వచ్చేవి…రాజులు హాయిగా నిద్రించేవారట!
3.పురాతన రోమ్ లో మూత్రాన్ని మౌత్ వాష్ గా ఉపయోగించేవారట! ఈ పద్దతి చాలా కాలమే కొనసాగింది!
Advertisements
4.హెన్రీ VIII అనే రాజు తన పరిపాలన కాలంలో….తన ప్యాంట్ ను లో దుస్తువులను శుభ్రం చేయడానికి కొత్తగా ఓ పోస్ట్ ను క్రియేట్ చేసి…నలుగురు ఉద్యోగులను నియమించుకున్నాడట!
Advertisements
5. అలారంలు రాక ముందు….. ధనవంతులు , వ్యాపారస్తులు తమను నిద్రలేపడానికి నాకర్ అప్స్ అనే పేర పనిమనుషులను పెట్టుకునేవారట!