Advertisement
మేషం : ఆర్థిక స్థితి మెరుగవుతుంది. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.
వృషభం: అయినవారితో గొడవలు సర్దుకుంటాయి.
మిథునం: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
సింహం: ఖర్చులు పెరుగుతాయి.
Advertisements
కన్య : శుభకార్యం పనుల చర్చ జరుగుతుంది.
తుల : కొన్ని కొత్త అవకాశాలు ఏర్పడతాయి.
Advertisement
వృశ్చిక: శుభవార్త వింటారు
ధనుస్సు : కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మకరం: తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు
మేషం: ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు
కుంభం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం: ఏ పని స్టార్ట్ చేసిన సక్సెస్ అవుతారు.
Advertisements
నోట్ : గ్రహాల మీద నమ్మకం ఉన్న వారికి మాత్రమే.