Advertisement
2019-20 సంవత్సరానికి గానూ ఒక్క 2000 రూపాయల నోటు కూడా ప్రింట్ చేయలేదని RBI తెలిపింది! సుధీర్ అనే RBI యాక్టివిస్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ …. RBI 2000 రూపాయల నోట్ ను ప్రింట్ చేయట్లేదని తెలిపింది.
2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన RBI .. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదట! 6 నెలల నుండి ATM లలో కూడా ఈ నోట్ కనిపించడం లేదు…దీని స్థానంలో 200,500 నోట్ల ఫ్లోను పెంచినట్టు తెలుస్తోంది!
Advertisement
మరో ఇంట్రస్టింగ్ విషయం:ప్రింటింగ్ కాస్ట్ విషయంలో …..500 నోటుతో పోల్చితే 200 నోట్ ను ప్రింట్ చేయడానికే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందట! 1000 నోట్లు ప్రింట్ చేయడానికి ఏ నోటుకు ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ చూడొచ్చు.
Advertisements
1000 నోట్లు ప్రింటింగ్ చేయడానికి అయ్యే ఖర్చు:
Advertisements

1000 నోట్లు ప్రింటింగ్ చేయడానికి అయ్యే ఖర్చు