Advertisement
ఈ సినిమా సక్సెస్ వెనుక మా 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంది అంటూ చాలా సినిమాల సక్సెస్ మీట్స్ లో దర్శకులు, నిర్మాతలు చెబుతూ ఉంటారు.! నిజంగా మూడు గంటల సినిమా వెనుక ఈ 24 క్రాప్ట్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు! సినిమా సక్సెస్ వెనుక అసలైన కారణమైన ఆ 24 క్రాఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
Advertisement
- డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్: దర్శకత్వంతో పాటు…మిగితా అన్ని డిపార్ట్మెంట్స్ తో కో ఆర్డినేషన్ లో ఉంటూ పని చేయించుకోవాలి
- సినిమాటోగ్రాఫర్ : ప్రతి ఫ్రేము అందంగా కనిపించడం కోసం తను పడే తపన మామూలుగా ఉండదు.
- స్టంట్ మాస్టర్ , అసిస్టెంట్స్ : గుస్ బమ్స్ వచ్చే ఫైట్ సీన్ల కోసం…ఎన్నో ప్రమాదాలను సైతం ఎదుర్కొంటుంటారు.
- కొరియోగ్రాఫర్(డ్యాన్స్ డైరెక్టర్) : విజిల్స్ వేయించే స్టెప్పుల వెనుక కారణం వీరే!
- మ్యూజిక్ డైరెక్టర్ –: స్వరాలతో షేక్ చేయిస్తారు..మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు.
- ఆర్ట్ డైరెక్టర్- : అసాధ్యాన్ని తమ సెట్టింగులతో సుసాధ్యం చేస్తారు.
- ఎడిటర్-: అనవసరమైన వాటిని అడ్డంగా కత్తిరించి పడేస్తాడు.
- స్క్రిప్ట్ రైటర్: సీన్లు, డైలాగ్స్ లు పుట్టేది ఇక్కడి నుండే!
- కాస్టింగ్ డిపార్ట్మెంట్(యాక్టర్స్): లీడ్ రోల్స్ అందరూ….ఈ కేటగిరీలోకి వస్తారు.!
- డబ్బింగ్ ఆర్టిస్ట్స్
- స్టిల్ ఫోటోగ్రాఫర్
- ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్
- మేకప్ మాన్
- క్యాస్టూమ్ డిజైనర్స్
- పబ్లిసిటి డిజైనింగ్ ( పోస్టర్ డిజైనింగ్)
- ఆడియో గ్రఫీ(డబ్బింగ్, రీరికార్డింగ్, సైండ్ ఎఫెక్ట్స్)
- అవుడ్ డోర్ లైట్ మెన్
- ప్రొడక్షన్ అసిస్టెంట్స్ (సెట్ అసిస్టెంట్స్)
- ప్రొడక్షన్ ఉమన్
- అవుట్ డోర్ యూనిట్ టెక్నిషియన్స్(కెమెరా అసిస్టెంట్స్, ఎలక్స్ట్రీషియన్స్ etc)
- జూనియర్ ఆర్టిస్ట్స్జూ
- జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్టూ
- స్టూడియో వర్కర్స్ (మౌల్డర్స్,కార్పెంటర్స్, పెయింటర్స్)
- సినిమా డ్రైవర్స్
- వీళ్లందర్నీ డబ్బులిచ్చి…కో ఆర్డినేట్ చేసుకునేది నిర్మాత.
Advertisements