Advertisement
సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంటారు డైరెక్టర్లు…. ఆ సీన్ కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు….. అదిరిపోయే బిజియం తో హీరోను ఎలివేట్ చేస్తూ తీసే షాట్స్ తో …ఇంట్రడక్షన్ సీన్ వస్తుంటే ఫ్యాన్స్ ఒక్కటే ఈలలు,గోలలు…. కానీ వీటికి భిన్నంగా కొందరు డైరెక్టర్ తమ సినిమాల్లో హీరోను లేట్ గా ఎంటర్ చేయించి హిట్లు కొట్టారు….అలాంటి 3 సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!
1) మగాడు – రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోను ఇంటర్వెల్ కు కాస్త ముందు సీన్ లోకి వస్తాడు. ఫస్ట్ హాప్ అంతా మినిస్టర్ కిడ్నాప్ తో నడిచిన స్టోరీ తర్వాత రాజశేఖర్ ఎంట్రీతో స్పీడ్ పెంచుకుంటుంది. ఈ సినిమాలో షూటింగ్ లోనే రాజశేఖర్ మేడ మీద నుండి దూకే క్రమంలో కింద పడి గాయాలయ్యాయి!
Advertisement
2) క్షణం క్షణం – వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిన క్షణక్షణం ను డైరెక్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ … ఈ సినిమాలో వెంకీని దాదాపు సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత ఇంట్రడ్యూజ్ చేస్తాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Advertisements
3) కెప్టెన్ ప్రభాకర్- రోజా భర్త సెల్వమణిని స్టార్ డైరెక్టర్ ను చేసింది ఈ సినిమా – ఈ సినిమాలో హీరో విజయ్ కాంత్ సినిమా మొదలైన అరగంట తర్వాత సీన్ లోకి వస్తాడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Advertisements