Advertisement
ప్రతిష్టాత్మకంగా నిర్మాణమైన రామ మందిరానికి 400 కేజీల తాళాన్ని తయారుచేశాడు అలీఘడ్ కు చెందిన 65 ఏళ్ళ సూర్య ప్రకాశ్ శర్మ! వృత్తిరీత్యా తాళాలు తయారు చేసే వాడైన సూర్యప్రకాశ్ రామ మందిరానికి ప్రత్యేకంగా తాళాన్ని తయారు చేయాలని భావించి దాదాపు 6 నెలల పాటు కష్టపడి 10 అడుగుల పొడవుతో 400 కేజీల తాళం చెవిని తయారు చేశాడు. దీనికి తాళం చెవి బరువు 30 కేజీలుగా ఉండడం విశేషం!
Advertisement
Advertisements
దాదాపు 2 లక్షల రూపాలయను వెచ్చింది. 6 నెలల పాటు కష్టపడి ఈ తాళాన్ని రూపొందించాడు సూర్య ప్రకాశ్.తాళం తయారీ కోసం అవసరమైన డబ్బులు వడ్డీకి తెచ్చినట్టు తెలిపాడు. మందిర నిర్మాణం పూర్తవ్వగానే ఈ తాళాన్ని రామమందిర నిర్వాహకులకు అప్పగిస్తానని తెలిపాడు.
Advertisements