• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

ప్ర‌తి పౌరుడు తెల్సుకోవాల్సిన కామ‌న్ సెక్ష‌న్స్ 420, 380….. ఒక‌వేళ ఈ సెక్ష‌న్ల కింద కేస్ బుక్ అయితే ఎలాంటి శిక్ష‌లు ప‌డ‌తాయ్?

August 12, 2020 by Admin

Advertisement

దొంగ‌త‌నం, బెదిరింపులు , మోసం చేయ‌డం, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ప్రేరేపించ‌డం లాంటి ప‌నులు చేస్తే…ఎలాంటి సెక్ష‌న్స్ కింద కేసులు న‌మోదుచేస్తారు? ఈ ఆరోప‌ణ‌లు నిరూప‌ణ అయితే ఎలాంటి శిక్ష‌లు ప‌డ‌తాయి…లాంటి వివ‌రాలు ఈ ఆర్టిక‌ల్ లో తెలుసుకుందాం! ప్ర‌తి పౌరుడికి మన చ‌ట్టాల మీద మినిమ‌మ్ అవ‌గాహ‌న ఉండాలి

Section 306 (abetment to suicide)

ఆత్మHaత్య చేసుకునేలా ప్రేరేపించడం..మన మాటల ద్వారా,ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మHaత్య చేసుకునేలా ప్రేరేపించినట్టైతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఒకవేళ ఇది నిరూపితమైతే పది సంవత్సరాల జైలుశిక్ష మరియు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Section 341 (wronful restraint),

Advertisements

అక్రమంగా అడ్డగించడం.. ఏ వ్యక్తినైనత  అక్రమంగా అడ్డగించినందుకు సదరు వ్యక్తికి/వ్యక్తులుకు  జైలుశిక్ష, 500 ఫైన్ ఉంటుంది.

Section 342 (wrongful confinement),

అక్రమంగా నిర్బందించడం.. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే సాధారణ జైలుశిక్ష లేదా, ఫైన్ ఉంటుంది..కొన్నిసార్లు శిక్ష పడవచ్చు, ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది.

Advertisement

Section 380 (theft in dwelling house),

ఇంట్లో నుండి దొంగతనం చేయుట..ఇంటి నుండి దొంగతనం చేసినట్టుగా నిరూపితమైతే 7సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది.

Section 406 (breach of trust),

నమ్మించి మోసం చేయడం..ఉద్దేశ్యపూర్వకంగా ఎవర్నైనా నమ్మించి మోసం చేసి ఆస్తిని కాజేయడం లాంటివి చేస్తే తీవ్రతను బట్టి శిక్ష రెండేళ్లు లేదా ఏడేళ్లు ఉంటుంది.

Section 420 (Cheating)

మోసం.. ఒక వ్యక్తి మరో వ్యక్తిని లేదంటే మరో వ్యక్తిని మోసం చేయడం.. ఆస్తి,విలువైన వస్తువులు ఇలా మోసపూరితంగా తీసుకోవడం..అలా మోసం చేసినట్టుగా నిరూపితమైతే జైలు శిక్ష,ఫైన్ రెండు ఉంటాయి.

Section 506 (criminal intimidation)  

బెదిరింపులకు పాల్పడడం, భయానికి గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ సెక్షన్ పై కేసు పెడతారు.. ఇది నిరూపితమైతే 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది..తీవ్రతను బట్టి శిక్ష తీవ్రత కూడా ఉంటుంది.

Section 120 (B)  (Criminal conspitacy) 

నేరపూరితమైన కుట్ర.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నేరపూరితమై కుట్రకు ప్లాన్ వేసి వాళ్ల లబ్ది కోసం  ఏమైనా చేసినట్టుగా అనుమానం ఉంటే ఈ సెక్షన్ కింద కేసుపెడతారు..నిరూపితమైతే రెండు లేదా 7 ఏళ్ల శిక్ష పడవచ్చు..ఇలాంటి కుట్ర గురించి తెలిసినవాళ్లు సమాచారం ఇవ్వకపోయినా వారు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు

Advertisements

Filed Under: Information

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj