Advertisement
క్రికెట్ లో ఒక్క బాల్…మ్యాచ్ రిజల్ట్స్ నే తలకిందులు చేస్తుంది. ఒక్క ఎక్స్ ట్రా రన్ కూడా మ్యాచ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.! బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ అప్పుడప్పుడు వైడ్స్, నో బాల్స్ పడుతూనే ఉంటాయి.
అయితే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు NO – BALL వేయని 5 గురు బౌలర్స్ ఉన్నారు. వారి గురించి తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.!
లాన్స్ గిబ్స్:
వెస్టిండిస్ స్పిన్నర్ .. 79 టెస్ట్ లు , 3 ODIs లు ఆడిన గిబ్స్ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 300 వికెట్స్ ఫాస్ట్ గా తీసిన బౌలర్ కూడా ఇతనే.!
ఇయాన్ బోథమ్
ఇంగ్లాడ్ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బోథమ్… 102 టెస్ట్ లు 116 ODIs ఆడాడు. ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Advertisements
Advertisement
ఇమ్రాన్ ఖాన్.
175 ODIs 88 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక్క నో బాల్ వేయలేదు.! ఈయన కూడా ఫాస్ట్ బౌలరే.!
డెన్నిస్ లిల్లీ..
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ… 70 టెస్ట్ 63 ODI లు ఆడాడు… సింగిల్ నో బాల్ కూడా వేయలేదు.
కపిల్ దేవ్.
ఇండియాకు మొదటి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్.. కపిల్ దేవ్.. 131 టెస్ట్ 225 ODIs ఆడాడు. ఈయన కూడా ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Advertisements