Advertisement
నిన్న జరిగిన RCB V/S KKR మ్యాచ్ లో …RCB 82 పరుగుల తేడాతో KKRపై విజయం సాధించింది. ABD తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 5×4, 6×6 సహాయంతో 73 పరుగులు చేసి తమ టీమ్ కు విజయాన్నందించాడు. ఈ క్రమంలో ABD కొట్టిన ఓ సిక్స్ నేరుగా స్టేడియం బయటకు వెళ్లి…అక్కడ రోడ్ మీద వెళుతున్న కార్ కు తగిలి…ఆ కార్ అద్దాలు పగిలిపోయాయి.! తర్వాత ఆ బాల్ ఓ పిల్లాడికి దొరకడంతో …ఆ పిల్లాడు ఆ బాల్ తో ఫోటోలు దిగి తెగ మురిసిపోయాడు! ABD కొట్టిన 6 సిక్సుల్లో రెండు గ్రౌండ్ బయట పడ్డాయి.!షార్జా గ్రౌండ్ చిన్నది కావడంతో భారీ సిక్సులు గ్రౌండ్ బయట పడడం అక్కడ సాధారణ విషయమే!
Advertisement
Watch Video:
#ABDevilliers hits six on moving car ?? #IPL2020 #RCBvsKKR pic.twitter.com/6xY2SSdY4W
— Ashish Rajendra kumar (@Ashish_ark_31) October 12, 2020
Advertisements
Watch One More Video:
నిన్నటి మ్యాచ్ లో KKR పై RCB 82 పరుగుల తేడాతో గెలిచింది… సరిగ్గా ఇదే 82 పరుగుల తేడాతో 2017 ఐపియల్ లో RCB పై KKR గెలిచింది. ఈ గెలుపుతో లెక్క సరిపోయిందంటున్నారు RCB ఫ్యాన్స్!
Advertisements