Advertisement
నా పేరు అజహారుద్దీన్. తెలుగులో Ph.D చేస్తున్నాను. 7 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. కథలు రాయడం నా హాబీ. చరిత్ర మూలాల్లోని అంశాలు చర్చించడం మానవత్వాన్ని తట్టిలేపే రచనలు చేయడం, అవసరమైన సమాచారాన్ని అందించడం అనే కాన్సెప్ట్ తో ఈ వెబ్ సైట్ ను నడుపుతున్నాను.
Advertisement
Advertisements
అశ్లీలం, అవాస్తవం,బురదజల్లుడు వార్తలకు దూరంగా.. మానవత్వం,మంచితనం,ఆదర్శవాదం, అనుభవం…అనే అంశాల కేంద్రీకృతంగా వార్తలను అందించడే ఈ వెబ్ సైట్ లక్ష్యం.
Advertisements