Advertisement
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తలకు సంబంధించిన వస్తువులను వేలం వేయడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం…తాజాగా ఇలాంటి వేలంలో ఓ ప్రముఖ వ్యక్తి వాడిన అండర్ వేర్ ను వేలం వేశారు….అది 5000 డాలర్లకు అంటే దాదాపు 3.5 లక్షలకు అమ్ముడైంది….దానితో పాటు అతని భార్య లో దుస్తువులను కూడా వేలం వేశారు…దానికి కూడా 4000 డాలర్ల ధర పలికింది.
Advertisement
ఆ వ్యక్తి మరెవరో కాదు….. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ది. ఆ లోదుస్తువుల మీద అతని పేరులోని షార్ట్ కట్ అక్షరాలైన AH ను గమనించవచ్చు.! హిట్లర్ తన భార్య ఈవా బ్రౌన్ తో కలిసి ఆస్ట్రియాలోని గ్రాజ్ హోటల్ లో ఒక నెలపాటు బస చేశారు… ఆ హోటల్ ను విడిచివెళ్లే క్రమంలో …..ఒక జత లో దుస్తువులను తీసుకెళ్లడం మర్చిపోయారు.! అలా సేకరించిన వాటినే 2015 లో వేలం వేశారు.!
Advertisements
Advertisements