Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

బిగ్ బాస్ అఖిల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు,సీరియ‌ల్స్ చేశాడు?

Advertisement

బిగ్ బాస్ 4  లో  తన  ఆటిట్యూడ్ తో అదరగొడుతున్న  కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్. సిసింద్రీ సినిమా రిలీజ్ అయిన  రెండోరోజు  పుట్టడంతో  తనకి ఆ పేరు పెట్టారంట! అఖిల్ కి  చిన్నప్పటినుంచి నటన, మోడలింగ్ పై ఇష్టం ఉండేది , దాంతో  అఖిల్  తన గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫిట్నెస్ పై ,  గ్లామర్ పై  ఫోకస్ చేశాడు. మోడలింగ్  చేస్తూనే  కొన్ని  యాడ్స్ లలో నటించాడు.  డైరెక్టర్  గంగారపు లక్ష్మణ్ అఖిల్ ఆటిట్యూడ్  నచ్చి తను  చేస్తున్న  బావ మరదలు సినిమాలో  విలన్ పాత్ర ఇచ్చాడు . తర్వాత సినిమాల్లో  అంతగా  అవకాశాలు  రాకపోవడంతో , సీరియల్స్ లలో తన నటనతో  బుల్లితెర ప్రేక్షకుల  మనసులు  గెలుచుకుంటున్నాడు .

Advertisement

  • అఖిల్ యాక్టింగ్ వైపు వెళ్ల‌డం ఇంట్లో ఇష్టం లేదు, కానీ త‌ర్వాత కొడుకును అర్థం చేసుకున్న పేరెంట్స్ అత‌నికి అడ్డు చెప్ప‌లేదు.
  • మొద‌ట్లో అఖిల్ కు వ‌చ్చే పేమెంట్ కేవ‌లం అత‌ని ట్రావెలింగ్ చార్జీల‌కే స‌రిపోయేవ‌ట‌!
  • 20018 లో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ త‌ర్వాత డిప్రె ష‌న్ లోకి వెళ్లిన అఖిల్ ….త‌ర్వాత నిల‌దొక్కుక్కున్నాడు. అదే సంవ‌త్స‌రం హైద్రాబాద్ టైమ్స్ నుండి మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ ఆన్ టీవీ లో ర‌న్న‌ర్ గా నిలిచాడు.
  • అఖిల్ శివుడి భ‌క్తుడు…అందుకే త‌న మోచేతిపై తాండవ్ అనే ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు.!
  • ట్రావెలింగ్ & సింగింగ్ అఖిల్ హాబీలు

Akhil Patents

అఖిల్  నటించిన సినిమాలు: 

  • బావ మరదలు.

Advertisements

అఖిల్ నటించిన సీరియల్స్: 

  • ముత్యాల ముగ్గు
  • ఎవరే నువ్వు
  • కళ్యాణి
  • మోహిని

Advertisements