Advertisement
మంచి సినిమా..ఫీల్ గుడ్ సినిమా ..కంటెంట్ ఉన్న సినిమా…కానీ రాంగ్ టైం లో రిలీజ్ అయ్యి అంతగా సక్సెస్ కాలేక పోయింది. కానీ లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ లో జనాలు ఎగబడి మరీ చూస్తూ అరే…! ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాం అని తెగ ఇదైపోతున్నారు. ఆ సినిమానే కొత్త డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కించిన ” పేపర్ బాయ్ ” అనే సినిమా.!
Advertisement
screenrant అనే ప్రముఖ ఇంటర్ నేషనల్ మూవీ వెబ్ సైట్ …తాజాగా అమెజాన్ ప్రైమ్ లో మోస్ట్ అండర్ రేటెడ్ టాప్ -10 సినిమాల జాబితాను విడుదల చేసింది…అందులో 9 ఇంగ్లీష్ సినిమాలే ఉన్నాయ్….. ఈ ఒక్క తెలుగు సినిమా మాత్రం ఆ జాబితాలో చోటు చేసుకుంది.
Watch Movie :
Advertisements
Advertisements