Advertisement
బేసిక్ గా… మా అమ్మ చాలా కూల్ ., నన్ను చాలా పద్దతిగా పెంచింది. నేను పద్దతిగానే ఉంటాను (ఇంట్లోనే ). స్కూల్స్ లేవు కాబట్టి ఫోన్ తీసుకొని PUBG ఆడుతున్నాను..నేను PUBG లో ప్రో ప్లేయర్ ను… స్వ్కాడ్ తో కలిసి పొచ్చింకిలో దిగి పిచ్చపిచ్చగా ఫైరింగ్ చేస్తున్న…. ఆపోజిట్ టీమ్ లోని నలుగురు స్వ్కాడ్ లో ఇద్దర్ని చంపా…మూడవ వాడిని నాకౌట్ చేశా….ఈ గ్యాప్ లో నాలుగవ వాడు వచ్చి నన్ను నాకౌట్ చేశాడు.
మా స్వ్కాడ్ ఉన్న మా ఫ్రెండ్ తో …అరేయ్ త్వరగా వాడిని వేసేసి నాకు హెల్త్ ఇవ్వరా…అంటూ చెప్పాను. వాడు నా అంత తోపు కాదు పబ్జీలో.! అందుకే అవతలి వాడు మా వాడినే వేసేశాడు. దీంతో ఒక్కసారి నాకు కోపం వచ్చింది….మనకొచ్చిన బూతులన్నీ అలవోకగా బయటికొచ్చేశాయ్…. ( XYZ- – – – – – – -……… మీకు తెలుసుగా )
కొడుకు అమూల్ బాయ్ అనుకుంటున్న అమ్మను నా నోటి నుండి వచ్చిన బూతులు బాధపెట్టాయి కాబోలు..చెప్పు తీసుకొచ్చి అచ్చులు పడేలా కొట్టింది. ఇంకా కోపం చల్లారక అమ్మల ఆయుధమైన చీపురు కట్టను తిరగేసి మరీ బాదింది.! ఇదా నీ చదువు..ఇదా నీ సంస్కారమని.!
Advertisement
అప్పుడు దెబ్బల నొప్పితో బాధేసింది..ఇప్పుడు అమ్మను నొప్పించినందుకు బాదేస్తుంది.! ఇకపై బూతులు కంట్రోల్ చేసుకుంటా.! అమ్మకు నచ్చినట్టుగానే ఉంటా…! ఎందుకంటే ఐలవ్ మై మమ్.!!
Advertisements
Also Read : తమ బ్యాట్ మీద స్టికర్స్ వేసుకున్నందుకు….మన క్రికెటర్స్ వసూల్ చేసే డబ్బు ఎంతో తెలుసా?
Also Read : గట్స్ అంటే ఇవి.! ఛాతీలోకి బుల్లెట్ దిగినా… పిచ్చలైట్ అంటూ స్పీచ్ ఇచ్చిన అమెరికా అప్పటి అధ్యక్షుడు.!
Also Read : ఆత్మహత్య చేసుకున్న సినిమా స్టార్స్ లిస్ట్.! అవకాశాలు లేక ఒకరు, లవ్ ఫెయిలై ఒకరు.. ఇలా ఎవరి కథ వారిదే.!
Advertisements
Also Read : ఈమె….. మోడలా? యాక్టరా? టెర్రరిస్టా? ఈమె గురించి పెద్ద డిబేట్లు నడిచాయ్.!