Advertisement
మన ఇండియాలోనే గాని చాలా దేశాల్లో సిమెంట్ వాడకం తక్కువగా ఉంటుంది అనే మాట మనం వింటూ ఉంటాం. ఇండియా అని కాదు గాని ఆసియా దేశాల్లో సిమెంట్ వాడకం ఎక్కువ. కాని ఇతర దేశాల్లో అలాంటిది ఉండదు. చెక్కతో ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. దీనికి ప్రధాన కారణం ఎంట్రా అంటే… అక్కడ ఉండే విభిన్న వాతావరణ పరిస్థితి. అమెరికా మధ్య నుండి ఉత్తర భాగం మోత్తం చలి ప్రదేశాలు కావడమే. మధ్యనుండి దక్షిణ భాగం ఎక్కువగా ఉంటుంది. ఇవి తట్టుకోవాలి అంటే కచ్చితంగా చెక్క ఇల్లే మార్గం.
Also Read:కాల్ రాక ముందే ట్రూ కాలర్ కు ఎలా తెలుస్తుంది…?
ఈ వేడి, చలిని తట్టుకోవడానికి చెక్క గోడల మధ్య నిరోధకాలు ఏర్పాటు చేస్తారు. వేడిని, చలిని కంట్రోల్ చేయాలి అంటే చెక్క సహజ నిరోధకంగా పన్ని చేస్తుంది. ఫైబర్ కంటే మూడు వంతులు ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. కాంక్రీట్ తో పోలిస్తే దాదాపు పది రెట్లు కంట్రోల్ చేస్తుంది. ఇక స్టీల్ తో పోల్చితే 400 రెట్లు ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. ఇక కాంక్రీట్ తో పోలిస్తే నిర్మాణ వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అమెరికా సమాజం అభివృద్దిలో సిమెంట్ కంటే ఎక్కువగా చెక్క కీలక పాత్ర పోషించింది.
Advertisement
మన ముందు తరాలు మట్టి, సున్నంతో నిర్మాణాలు చేసాయి. ఆ తర్వాత సిమెంట్ ఇటుకలతో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం. అమెరికాలో కట్టే ఏ ఇల్లు అయినా సరే అక్కడి ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండాల్సిందే. ఇక మనం ఏ విధంగా మార్చుకోవచ్చు గాని అక్కడి కౌంటీ అనుమతి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అక్కడ నియమాల ప్రకారం… ఇంటి మీద ఎక్కువ దృష్టి ఉండాలి.
Advertisements
నిర్వహణ సరిగా ఉండాలి, బాగు చేయించాలి కాబట్టి… చెక్క ఇల్లు అయితే ఉపయోగం. చెక్క ఇల్లు కనీసం 75–100 ఏళ్ళ వరకూ ఉంటాయంటే నమ్ముతారా…? ఇంటి పునాది మాత్రమే సిమెంట్ గాని మిగిలిన మొత్తం చెక్కతోనే పూర్తి చేస్తారు. ఇక కాలుష్యం కూడా చాలా తక్కువ. అక్కడ కరెంట్ స్తంభాలు కూడా చెక్కవె. అవి పాడు కాకుండా ఒకరకమైన పూత పూస్తారు. అమెరికాలో అడువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెక్క కొరత లేదు
Advertisements