Advertisement
కామెడీ, ట్రాజెడీ, లవ్, యాక్షన్ ….ఇలా అన్ని జోనర్స్ ను టచ్ చేసింది తెలుగు సినిమా….ఈ మద్య కాలంలో తెలుగు హీరోలు ఆర్మీ పాత్రలను పోషించడానికి తెగ ఇష్టపడుతున్నారు.! అలా ఇప్పటి వరకు తెలుగులో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన టాప్ 10 సినిమాలు వాటి వివరణ మీకోసం!
1) NTR – బొబ్బిలి పులి:
బొబ్బిలి పులి 1982 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం ఇది. జనని జన్మ భూమిచ్చ…అనే పాట ఈ సినిమాలోనిదే!.
2) ANR – జై జవాన్:
Advertisements
ఈ చిత్రం1970 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా.. ఇందులో కెప్టెన్ రవీంద్ర నాథ్ గా ఆయన నటించారు.
3) చిరంజీవి – స్టాలిన్:
2006 లో ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. ఈ ఒక్కడే వందలాది పాకిస్థాన్ సైన్యాన్ని చీల్చి చెందాడు ” అంటూ మెగాస్టార్ డైలాగ్ కి థియేటర్స్ అదిరిపోయాయి …
4) బాలకృష్ణ – విజయేంద్ర వర్మ:
విజయేంద్ర వర్మ చిత్రం 15 డిసెంబర్ 2004 లో కొండా కృష్ణం రాజు దర్శకత్వం లో విడుదలైంది . ఈ సినిమా లలో బాలయ్య బాబు ఆర్మీ సోల్జర్ గా కనిపించారు.
5) నాగార్జున – గగనం:
రాధామోహన్ దర్శకత్వంలో 2011 లో విడుదలైన ఈ చిత్రాన్ని విమానం హైజాకింగ్ నేపథ్యంలో తీశారు. ఈ సినిమాలో నాగ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అలరించారు
Advertisement
6) జగపతి బాబు – పటేల్ సర్:
పటేల్ సర్ 2017లో జగపతి బాబు ప్రథాన పాత్రలో విడుదలైన చిత్రం. ఇందులో జగపతిబాబు రిటైర్డ్ ఆర్మీ మేజర్.
7) రాజశేఖర్ – ఆగ్రహం:
ఆగ్రహం 1991 లో రవికుమార్ దర్శకత్వం లో విడుదలైన తెలుగు సినిమా… ఈ చిత్రం లో రాజశేఖర్ అమల నటించారు.
8) మహేష్ బాబు – సరిలేరు నీకెవ్వరూ:
ఈ చిత్రం 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో మహేష్ బాబు…మేజర్ అజయ్ కృష్ణ లాగా భారత సరిహద్దులో సైన్యంలో మేజర్ గా కన్పిస్తాడు.
9) అల్లు అర్జున్ – నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా:
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 2018 లో విడుదలయిన తెలుగు చిత్రం.ఈ మూవీ హార్ట్ కోర్ ప్యాషనేట్ ఆర్మీ పర్సన్ మూవీ.. .ఇందులో పర్ఫెక్ట్ ఆర్మీ సోల్జర్ లాగా కన్పిస్తారు అల్లుఅర్జున్ .
10) URI – ది సర్జికల్ స్ట్రైక్ – విక్కీ కౌశల్ :
URI – ది సర్జికల్ స్ట్రైక్ ఈ చిత్రం 11 జనవరి 2019 లో విడుదలైంది! రోనీ స్క్రూవాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు!
Advertisements