హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని కళ్ళ ముందు కనపడుతుంది. నిజాం రాజులు పరిచయం చేసిన వంటల్లో బిర్యానికి వచ్చిన క్రేజ్ మరే వంటకు లేదనే మాట వాస్తవం. కాని హైదరాబాద్ వెళ్తే కచ్చితంగా తినాల్సిన వంటలు కొన్ని ఉన్నాయి. సమయం దొరికితే హైదరాబాద్ లో చక్కర్లు కొడుతుంటే మాత్రం ఇప్పుడు చెప్పే … [Read more...]
షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?
జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి ఏంటీ నెమలి... జాతీయ జంతువు ఏంటీ పులి, మరి జాతీయ క్రీడ ఏంటీ...? హాకీ అని చెప్పేస్తారు కదా... ఎవరైనా అలా చెప్తే అసలు నమ్మకండి. మన దేశానికి జాతీయ క్రీడా లేనే లేదు. కాని పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చెప్పిన పులిహోరే చెప్పి చెప్పి మనల్ని … [Read more...]
ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?
పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఇక కొన్ని కష్టమైన పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. ఎందరో కలలు గానే పరిక్షల విషయంలో పాస్ అవ్వడానికి పరీక్ష రాసే అభ్యర్ధులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిక్షలు మన మెదడుకి సవాల్ చేస్తూ … [Read more...]
రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?
క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడనమ్మకాల విషయంలో చాలా సందేహాలు ఉన్నా కొందరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాంటి మూడ నమ్మకాలు ఒక్కసారి చూసేద్దాం. మీరు ఎప్పుడైనా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో ఆయన భార్య రితికను గమనించారా...? రోహిత్ ఆడే ప్రతీ మ్యాచ్ కు … [Read more...]
ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?
మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా నటులు ఉంటారు అనే విషయం తెలిసిందే. ఆ రెండు జిల్లాల నుంచే రచయితలు దర్శకులు ఎక్కువగా వచ్చారు. అయితే పాలకొల్లు ప్రాంతం నుంచి మాత్రం నటులు ఎక్కువగా ఉంటారు. అసలు ఎందుకు అంత బాగా నటులకు ఆ ప్రాంతం క్లిక్ అయిందో చూద్దాం. పాలకొల్లు … [Read more...]
ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?
మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు సక్సెస్ కావడం లేదనే విషయం చాలా మందికి తెలుసు. దానికి మన వాళ్ళ అతి ఆలోచనే కారణం అని చెప్తే ఇండియన్స్ ని అవమానించారు అని దేశ భక్తి ప్రదర్శిస్తారు గాని... అసలు మన దేశంలో ఫేస్బుక్ లాంటి యాప్ ఎందుకు తయారు కాలేదు...? వంద కోట్ల మందిలో ఒక్కరికి … [Read more...]
అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?
టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఏ స్టైల్ అంటే చాలా మంది చెప్పేది చైనామన్ బౌలింగ్ అంటారు. అసలు క్రికెట్ లో చైనామన్ బౌలింగు అంటే ఏమిటి...? ఒకసారి చూస్తే... క్రికెట్ లో లెగ్ స్పిన్ బౌలింగ్ అంటే బ్యాట్స్మెన్ కాళ్ళ దగ్గర నుండి బంతి వికెట్ల వైపుగా తిరిగేలా బంతి … [Read more...]
బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?
మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 తులాలు అని చెప్తారు. అసలు తులం అంటే ఏంటీ...? తులం అనేది ఒకప్పటి వేద కొలత . ఇది సంస్కృత పదం తొల నుండి రూపాతంతరం చెంది తులంగా వచ్చింది. దీని అర్ధం బరువు కొలమానం. ఒక తులం వేద కొలత ప్రకారం చూస్తే... 11.663 గ్రాములు అన్నట్టు. కొలిచే బరువులు 10 … [Read more...]
హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!
హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన తెలుగు రాష్ట్రాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు... కచ్చితంగా సమయం దొరికితే అన్ని ప్రాంతాలు చూసి వచ్చేస్తారు. పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలకు హైదరాబాద్ నిలయం. అద్భుతమైన కట్టడాలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. ఇక హైదరాబాద్ … [Read more...]
రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!
డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా చేసుకుంటారు. లేని వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. డబ్బులున్నా సరే కొన్ని కారణాలతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి చేయవలసిన,పాటించవలసిన నియమాలు ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. అసలు … [Read more...]
- 1
- 2
- 3
- …
- 35
- Next Page »