Advertisement
క్లాస్ రూమ్ లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఆలోచనలే వేరు.! చదువు మీద కాస్త తక్కువ దృష్టి పెట్టినప్పటికీ క్రియేటివిటీ విషయంలో మాత్రం వారిని మించిన తోపులుండరు.! బ్యాక్ బెంచర్స్ క్రియేటివిటీకి నిదర్శనం ఈ ఫోటోలు.
గమనిక : ఈ ఫోటోలను…. టీచర్స్ ను కించపరచాలన్న ఉద్దేశంతో కాకుండా – కేవలం వాళ్ల సృజనాత్మకతను తెలిపేందుకే పొందుపరుస్తున్నాం.
- గ్రీటింగ్ కార్డ్ మ్యాచింగ్ మేడం.
2. దువ్వెన- టీచర్
Advertisement
3. మార్కర్ మాస్టర్.
Advertisements
4. బాల్ పాయింట్ పెన్ – మిస్
Advertisements
5. టాపూన్ – ట్రైనర్