Advertisement
దాదాపు 17 నెలల తర్వాత బార్క్ విడుదల చేసిన రేటింగ్స్ లో NTV TV9 ను దాటి మొదటి స్థానాన్ని సాధించింది. ఫిబ్రవరి 2, 2022 నుండి మార్చి 11, 2022 మధ్య సేకరించిన డేటా ప్రకారం తెలుగు వార్తా ఛానల్స్ లో NTV టాప్ ప్లేస్ లో నిల్చింది. ఇక హిందీలో ఆజ్ తక్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. హైద్రాబాద్ లో మాత్రం జనాలు TV9 ను ఎక్కవగా వీక్షిస్తున్నారు.
Advertisement
Advertisements
బార్క్ విడుదల చేసిన రేటింగ్స్ ప్రకారం…ఆయా ఛానల్స్ ర్యాంకింగ్స్ :
1) NTV
2) TV9
3) V6
4) TV5
5) సాక్షి
6) టి-న్యూస్
7) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
8) 10 టీవీ
9) HMTV
10) Mahaa News
Advertisements