Advertisement
బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన సండే ఫన్‌డే లో భాగంగా ఇంటిలో జంబలకిడిపంబ స్కిట్ ప్రదర్శించారు.ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్ల వేశాలతో అలరించారు. ఇక పొతే గంగవ్వ గంగు… కుమార్ సాయి కుమార్ సాయి గా నటించారు. వారిద్దరు పాటపై డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు. గంగవ్వ గెటప్ ని చూసి అందరు థ్రిల్ అయ్యారు.
Advertisement
అల్లు రామలింగయ్య డ్యాన్స్ చేసిన పాపులర్ పాట ముత్యాలు వస్తావా అనే పాటకు గంగవ్వ కుమార్ సాయి ఇద్దరు కలిసి స్టెప్పులేశారు.మంచి మూమెంట్స్ కి తగ్గట్టు గా స్టెప్లు వేసి బిగ్ బాస్ హౌస్ లో అందరిని అలరించారు.
Advertisements
వాళ్ళ డాన్స్ కు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులందరు ఈలలు వేసి హంగామా చేసారు. గంగవ్వ డాన్స్ కి హౌస్ లో ఉన్న సభ్యులందరు నవ్వులలో మునిగిపోయారు. ఇక నాగార్జున గారు నవ్వును ఆపుకోలేక ఆ డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండి పోయారు .
Advertisements