Advertisement
ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ క్లబ్ గా పేరున్న BCCI…..ప్రపంచంలోని మిగతా ఏ దేశాలు ఇవ్వలేనంత డబ్బులను ఇండియన్ ప్లేయర్స్ కు సాలరీస్,బోనస్ ల రూపంలో చెల్లిస్తుంది. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా వారిని కేటగిరిలుగా విభజించి…ఒక్కో కేటగిరికి ఒక్కో రేంజ్ డబ్బును అందిచడమే కాకుండా…. మ్యాచ్ కు ఇంత, సెంచరీ చేస్తే ఇంత, 5 వికెట్లు తీస్తే ఇంత అని బోనస్ లతో ఆటగాళ్లను ప్రోత్సాహిస్తుంటుంది BCCI !
Advertisement
- ఒక ప్లేయర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే వారికి 15 లక్షల రూపాయలు
- వన్డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షల రూపాయలు
- టి20 ఆడితే మూడు లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుల ను గ్రేడ్ లతో సంబంధం లేకుండా బీసీసీఐ చెల్లిస్తుంది
- ఒక ప్లేయర్ సెంచరీ చేసినప్పుడు లేదా ఐదు వికెట్లు తీసినప్పుడు అతనికి ఐదు లక్షల రూపాయల బోనస్ గా చెల్లిస్తుంది.
- ఇక డబల్ సెంచరీ చేసిన ప్లేయర్ కు 7 లక్షల రూపాయలు బోనస్ లభిస్తుంది.
కేటగిరీలు వారికి ఇచ్చే ఫిక్స్డ్ అమౌంట్
Advertisements
A+ కేటగిరి: ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు ప్రస్తుతం బీసీసీఐ ఏటా 7 కోట్లు చెల్లిస్తుంది.
A కేటగిరి: ఐదు కోట్లు
B కేటగిరి: మూడు కోట్లు
C కేటగిరి: కోటి రూపాయలు చొప్పున చెల్లిస్తుంది.
Advertisements