Advertisement
రెండు బెండకాయలను బాగా కడిగి, వాటి మొదలు, చివర భాగాలను కట్ చేసి, తర్వాత ఒక్కో బెండ కాయను నిలువుగా చివరి భాగం వరకు చీరాలి ( రెండుగా విడగొట్టకూడదు). . అనంతరం ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఆ బెండకాయలను వేసి., దానిపై మూత పెట్టండి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక, ఉదయాన్నే ఆ బెండకాయలను ఉంచిన నీటిని పరగడుపునే తాగేయండి. ఇలా చేయడం వల్ల 10 రకాల ప్రయోజనాలు కలుగుతాయట..! అవేంటో ఇప్పుడు చూద్దాం.!
1. పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి. అల్సర్లు ఉంటే తగ్గుతాయి.
Advertisement
2 గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నయమవుతాయి.
3 . ఫైబర్, విటమిన్ E, C, K, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి
4. రక్తం ప్రసరణ సక్రమంగా జరిగి …. బీపీ తగ్గుతుంది.
Advertisements
5. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.!
6. స్త్రీలకు రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి.
7. బాడీ హీట్ తగ్గుతుంది!
8. ఫ్యాట్ కరిగే ఛాన్స్ ఉంది.
9. స్కిన్ గ్లో పెరిగే అవకాశముంది
10. కంటిచూపు సమస్యలుంటే తగ్గుతాయి
Advertisements
గమనిక రిజల్ట్స్ వెంటనే కనిపించదు…అలాగే కంటిన్యూ చేస్తే దీర్ఘకాలంలో పై ప్రయోజనాలు వచ్చే ఛాన్స్ ఉంది.!