Advertisement
కొత్తదనాన్ని మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. అందుకే మిగితా భాష చిత్రాలను మన పై రుద్దడానికి అందరూ తెగ ప్రయత్నిస్తుంటారు.ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలుగు హీరోలైన ఎన్టీఆర్,నాని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకొచ్చిన బిగ బాస్ తాజాగా నాలుగవ సీజన్ లోకి అడుగుపెట్టింది.ఈ సీజన్ కు ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఈసారి బిగ్ బాస్ టైటిల్ కోసం మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు పోటీపడుతున్నారు. అందులో మొదటివారం ఎలిమినేషన్ నుండి డైరెక్టర్ సాయి కిరణ్ ఇంటి నుండి బయటకు వెళ్లారు.ఆయన స్థానంలో ప్రస్తుతం కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు.
ఇక మొదటి సీజన్ ప్రారంభమైనప్పటి నుండి అసలు ఈ బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదా?ఇంతకీ అందులో కంటెస్టెంట్ లకు రెమ్యూనరేషన్స్ ఎంత ఇస్తారు అనే బోలెడు అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.ఇలాంటి టైంలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా అనే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ వార్త సమాచారం మేర ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులకు
1. మోనాల్ గుజ్జార్ -రూ.50 వేలు
Advertisements
2. డైరెక్టర్ సూర్యకిరణ్-రూ.50 వేలు
3. యాంకర్ లాస్య-రూ. 1 లక్ష
4. హీరో అభిజిత్-రూ.20 వేలు
5. జోర్దార్ యాంకర్ సుజాత-రూ. 10 వేలు
6. మెహబూబ్ దిల్‌సే -రూ. 10 వేలు
7. టీవీ 9 యాంకర్ దేవి-రూ. 25 వేలు
8. దేత్తడి హారిక-రూ.25 వేలు
Advertisement
9. టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్-రూ.10 వేలు
10. యాంకర్ అరియానా గ్లోరీ-రూ.10 వేలు
11. అమ్మ రాజశేఖర్-రూ. 1 లక్ష
12. కరాటే కళ్యాణి-రూ. 25 వేలు
13. సింగర్ నోయల్-రూ. 50 వేలు
14. హీరోయిన్ దివి-రూ.25 వేలు
15. అఖిల్ సార్థక్-రూ. 10 వేలు
16. గంగవ్వ-రూ.25 వేలు
17. కుమార్ సాయి (వైల్డ్ కార్డ్ ఎంట్రీ) రూ-10 వేలు
Advertisements
రెమ్యునిరేషన్స్ అందుతున్నాయి. కంటెస్టెంట్ లు క్వారంటైన్ లో ఉన్నప్పటి నుండి బిగ్ బాస్ యాజమాన్యం రెమ్యునిరేషన్స్ ఇస్తుందట కాని అవి పైన ఇచ్చిన రెమ్యునిరేషన్స్ కంటే తక్కువని సమాచారం.ఈ వివరాలు బిగ్ బాస్ సీజన్ 1,2,3 లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్ లు నుండి సేకరించిన సమాచారం ద్వారా లభించాయని వార్తని ముగించడం గమనార్హం.