Advertisement
నాగ్ వయస్సు 61, గంగవ్వకు 60….అయినా నాగ్ గంగవ్వ ను అవ్వ అని పిలుస్తున్నాడంటూ సోషల్ మీడియాలోవిపరీతమైన ట్రోల్స్ వచ్చాయి…ఈ నేపథ్యంలో….అసలు బిగ్ బాస్ -4 కంటెస్టెంట్స్ వయస్సులు ఎలా ఉన్నాయో చూద్దాం! గంగవ్వ పెద్దది…మరి చిన్న వయస్సున్న కంటెస్టెంట్ ఎవరో చూద్దాం!
మోనాల్ : గుజరాతీ బ్యూటీ.. మోనల్ తెలుగులో సుడిగాడు, వెన్నల1½ చిత్రాలలో నటించింది.ఈమె వయసు 28 సంవత్సరాలు
సూర్య కిరణ్ :సత్యం సినిమా డైరెక్టర్ సూర్య కిరణ్ ఏజ్ 43 సంవత్సరాలు.
Advertisements
లాస్య : యాంకర్ లాస్య వయసు 31 సంవత్సరాలు.
అభిజిత్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ యువహీరో వయసు 32 సంవత్సరాలు.
సుజాత : జోర్దార్ సుజాత ఏజ్… 25 సంవత్సరాలు.
మెహబూబ్ : టిక్ టాక్ స్టార్ మెహబూబ్ ఏజ్ 28 సంవత్సరాలు.
దివి : యాక్టర్ కమ్ మోడల్ అయిన దివి వయస్సు 24 సంవత్సరాలు.
దేవి : న‌్యూస్ రీడర్ కమ్ రిపోర్టర్ అయిన దేవీ వయస్సు 29 సంవత్సరాలు.
హారిక : దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైన హారిక వయస్సు 23 సంవత్సరాలు.
Advertisement
అరియాన : ఆర్జీవి ఇంటర్వ్యూ తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ యాంకర్ ఏజ్ 27 సంవత్సరాలు.
సొహైల్ : సినిమా కమ్ సీరియల్ నటుడు సోహైల్ వయస్సు 29 సంవత్సరాలు.
రాజశేఖర్ : కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన అమ్మా రాజశేఖర్ వయస్సు 41 సంవత్సరాలు.
కళ్యాణి : బాబీ….అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన కరాటే కళ్యాణి వయసు 43 సంవత్సరాలు.
అఖిల్ : ఫెయిల్యూర్ లవ్ స్టోరితో హౌస్ లోకి ఎంటర్ అయిన అఖిల్ వయస్సు 25 సంవత్సరాలు.
నోయల్ : ర‌్యాపర్ అండ్ సింగర్ …రాహుల్ దోస్ట్ అయిన నోయల్ ఏజ్ 37 ఇయర్స్!
గంగవ్వ : గ‌్రాండ్ మథర్ ఆఫ్ హౌస్ …గంగవ్వ ఏజ్ 60
కుమార్ సాయి : బస్టాప్ ఫేమ్ కుమార్ సాయి ఏజ్ 30 సంవత్సరాలు.!
అవినాష్ : జబర్దస్త్ ముక్కు అవినాష్ వయస్సు 28 సంవత్సరాలు!
Advertisements