Advertisement
బిగ్ బాగ్ 4 తెలుగు రియాలిటీ షో కంటెస్టెంట్ సోహెల్ తన ఎంట్రీ తోనే నాగార్జునతో ఇస్మార్ట్ సోహెల్ అనిపించుకున్నాడు . కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇస్మార్ట్ సోహెల్ కాస్త యాంగ్రీ సోహెల్ గా మారిపోయాడు! ఇప్పుడుతన కోపాన్ని అదుపు చేసుకుంటూ అద్భుతంగా ఆడుతున్నాడు
సోహెల్ అసలు పేరు సయ్యద్ సోహెల్ రయాన్, ఇతను 1991 ఏప్రిల్ 18 న కరీంనగర్ లో జన్మించాడు . ఇతని తండ్రి సింగరేణి కార్మికుడు. అందుకే నాగ్ అప్పుడప్పుడు సింగరేణి బిడ్డ అని పిలుస్తుంటాడు. సోహెల్ కి చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, తర్వాత మోడలింగ్ రంగానికి వెళ్లి అటునుంచి నటుడిగా పలు చిత్రాల్లో టీవీ సీరియల్స్ లో నటించాడు.
సోహెల్ నటించిన సినిమాలు:
Advertisement
కొత్త బంగారు లోకం (2008)
Advertisements
డి ఫర్ దోపిడి (2013)
మ్యూజిక్ మ్యాజిక్ (2013)
కవ్వింత (2015 )
థి బెల్స్ (2015)
పడ్డానండి ప్రేమలో మరి (2015 )
నిర్మలా కాన్వెంట్ (2016)
జనతా గ్యారేజ్ (2016)
సరైనోడు (2016)
పిచ్చిగా నచ్చావ్ (2017)
కొనాపురంలో జరిగిన కథ (2019)
యురేకా (2020)
సోహెల్ నటించిన సీరియల్స్:
పసుపు కుంకుమ (2014)
నాతిచరామి (2017)
కృష్ణవేణి (2018)
సోహెల్ నటించిన షార్ట్ ఫిల్మ్స్ :
మొదటి పెళ్లిచూపులు
ఒంటరిని
Advertisements
నేనే కానీ