Advertisement
బోయపాటి…. మాస్ కే మాస్ ఊర మాస్ డైరెక్టర్.! హీరోయిజాన్ని పీక్స్ లో చూపించడం., ఫైటింగ్ సీన్స్ తో పిచ్చెక్కియడం ఈయన సొంతం.! భద్ర తో తన జర్నీ స్టార్ట్ చేసిన బోయపాటి టాలీవుడ్ పై తనదైన ముద్ర వేశారు. ఆయన సినిమాలు జాగ్రత్తగా గమనిస్తే.. హీరోలు వాడే ఆయుధాలు డిఫరెంట్ గా ఉంటాయి.! ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.!
2007….వెంకటేష్ , నయనతార జంటగా వచ్చిన తులసి సినిమాలో వెంకటేష్ తో పట్టించిన కత్తి.
2010 లో సింహా… ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయుధాన్ని చేయించారు
Advertisements
2012 దమ్ము… జూనియర్ ఎన్టీఆర్ కోసం…..
2014 లెజెండ్… మరోసారి ప్రత్యేక ఆయుధాన్ని ఇంట్రడ్యూజ్ చేయించారు. పేరుకు తగ్గట్టుగానే ఆయుధం కూడా అంతే రాయల్ గా ఉంది ఈ సినిమాలో
Advertisement
2016 సరైనోడు…. అల్లు అర్జున్ ను ఊరమాస్ లుక్ లో చూపించిన బోయపాటి….ఈ సినిమాలో ఇరన్ బాల్ ను అల్లు ఆయుధంగా చూపించాడు.
2017 జయ జానకి నాయక… వంకర్లు తిరిగిన కత్తులు…వీరత్వాన్ని ప్రదర్శించే హీరో.. యాక్షన్ సీన్స్ తో అరిపించాడు.
2019… వినయ విధేయ రామలో … రామ్ చరణ్ తో ఒకవైపు కత్తిని మరోవైపు గన్ ను పౌరుషాన్ని ప్రతిబింబించేలా చూపించాడు.
2020…. NBK106… ఈ సినిమా ట్రైలర్ లో మాత్రం… విలన్స్ చేతికి కట్టెలు కోసే మిషన్స్ ఇచ్చి ఫైటింగ్ కు దింపాడు. మరి బాలయ్య కోసం ఎటువంటి స్పెషల్ ఆయుధాన్ని తయారు చేశాడో…సినిమాలో చూడాల్సిందే.!
Advertisements