Advertisement
డబ్బుతో అన్నీ కొనొచ్చేమో…ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కొనలేము! ఎంత ధనమున్నా.. పోయే ప్రాణాన్ని నిలబెట్టలేము దానికి ఈయనే ప్రత్యక్ష ఉదాహరణే ఈ మైసూర్ రాజు శ్రీకాంత దత్త నరసింహ రాజ వడియార్.
మైసూర్ రాజ్యానికి చివరి రాజైన శ్రీకాంత దత్త నరసింహ రాజ వడియార్ సకల రాజభోగాలను అనుభవించాడు. చక్కని ఆహారం, దుస్తులు అందుబాటులో ఉండేవి. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. మైసూర్ ప్యాలెస్‌పై ఈయన ప్రభావం ఎంతగానో ఉండేది. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా, 3 సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాడు. దసరా ఉత్సవాలకు రాజ దర్బారు ఏర్పాటు చేసి జనాలను ఆహ్వానించేవాడు. జనాలు అతని వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు.
అంత రాజభోగాలను అతను అనుభవించినా గర్వం ఉండేది కాదు. అందరితోనూ హుందాగా మెలిగేవాడు. అయితే ఆయనకు ఒక్కటే సమస్య…. అదే స్థూలకాయం. అది వంశపారంపర్యంగా వచ్చింది. దీనికి తోడు ఆయన వ్యాయామం గట్రా చేసేవాడు కాదు. దీంతో 120 కిలోల వరకు బరువు పెరిగాడు. ఈ క్రమంలో ఆయనకు డయాబెటిస్ పాటు హైబీపీ సమస్య వచ్చింది. ఎంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నా అవి కంట్రోల్ కాలేదు.
ఫలితంగా ఆయన లైపో సక్షన్ చేయించుకున్నాడు. అయితే అది ఆయనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టింది. దీంతో రెండు సార్లు గుండె పోటు వచ్చింది. అదే హార్ట్ ఎటాక్ కారణంగా తన 60వ ఏట ఆయన చనిపోయాడు. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే… ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేము. ఆరోగ్యంగా ఉండడం అంటేనే ధనవంతులుగా ఉన్నట్లు లెక్క….. ఆరోగ్యమే సంపద..!
Advertisements
Advertisement
మైసూర్ రాజ్యానికి శ్రీకాంత దత్త నరసింహ రాజ వడియార్ చివరి రాజుగా ఉన్నాడు. ఈయన సకల రాజభోగాలను అనుభవించాడు. చక్కని ఆహారం, దుస్తులు అందుబాటులో ఉండేవి. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. మైసూర్ ప్యాలెస్‌పై ఈయన ప్రభావం ఎంతగానో ఉండేది. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా, 3 సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాడు. దసరా ఉత్సవాలకు రాజ దర్బారు ఏర్పాటు చేసి జనాలను ఆహ్వానించేవాడు. జనాలు అతని వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు.
అంత రాజభోగాలను అతను అనుభవించినా గర్వం ఉండేది కాదు. అందరితోనూ హుందాగా మెలిగేవాడు. అయితే ఆయనకు ఒక్కటే సమస్య. స్థూలకాయం.. అది వంశపారంపర్యంగా వచ్చింది. దీనికి తోడు ఆయన వ్యాయామం గట్రా చేసేవాడు కాదు. దీంతో 120 కిలోల వరకు బరువు పెరిగాడు. ఈ క్రమంలో ఆయనకు డయాబెటిస్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌తోపాటు హైబీపీ సమస్య వచ్చింది. ఆయన వద్ద ఎంత ధనం ఉన్నప్పటికీ ఆ రెండు సమస్యలు ఆయన్ను వెంటాడాయి. వాటికి ఎంత చికిత్స తీసుకున్నా అవి కంట్రోల్ అవలేదు.
Advertisements
ఫలితంగా ఆయన లైపో సక్షన్ చేయించుకున్నాడు. అయితే అది ఆయనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టింది. దీంతో రెండు సార్లు గుండె పోటు వచ్చింది. ఫలితంగా తన 60వ ఏట ఆయన చనిపోయాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే.. ఎంత ధనం ఉన్నా మనం ఆరోగ్యాన్ని కొనలేము. ఒక స్థితికి వచ్చాక మన వద్ద ఎంత ధనం ఉన్నా మన అనారోగ్యాన్ని అది పోగొట్టలేదు. ఫలితంగా ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల ధణంతో ఆరోగ్యాన్ని కొనలేము.. ఆరోగ్యంగా ఉండడం అంటేనే ధనవంతులుగా ఉన్నట్లు లెక్క.. ఆరోగ్యమే సంపద..!