అరియానా.....పిట్టకొంచెం కూత ఘనం అన్న రీతిలో బిగ్ బాస్ షో లో అందర్నీ అలరిస్తు సాగుతోంది ఈమె గేమ్! అంతగా పాపులారిటీ లేకపోయినా తన ముందు హేమాహేమీలు ఎలిమినేట్ అవుతూ వస్తున్నా.... తను మాత్రం రోజు రోజుకు తన ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతుంది! బిగ్ బాస్ వరకు తను ఎలా … [Read more...]
సోమవారం బిగ్ బాస్ అప్డేట్స్!
ముక్కాబులా సాంగ్ తో మొదలైన బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఆతరువాత అభిజిత్ మోనాల్ లేదా హారిక తో ముచ్చట్లు పెడుతూ కెమెరాలకు రోజు దొరికిపోతున్నాడు ఇక దివి, అభిజిత్ ను మొనాల్-హారికలలో నువ్వు ఎవర్ని సేవ్ చేసేవాడివనే ప్రశ్నించింది. … [Read more...]
ఆదివారం ఎపిసోడ్ అప్డేట్స్!
శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. నాగార్జునతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ అక్కడ వాళ్లు గేమ్ ఆడుతున్నారు. నేనూ ఆడుతున్నాను. కానీ, నేను ఫిట్ కాదని నాకే అర్థమైపోయింది’’ అని అన్నారు. ఇక మొదటి వారమే వచ్చేస్తానని … [Read more...]
శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ అప్డేట్స్!
శనివారం రాత్రి అదిరిపోయే డ్యాన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్.బిగ్ బాస్ సీజన్ 4ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు చూస్తున్నారని.. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ సీజన్ 4కి వచ్చిందనే విషయాన్ని నాగార్జున ప్రేక్షకులతో పంచుకున్నారు.ఆతరువాత రెండవ … [Read more...]
శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ అప్డేట్!
గురువారం నాటి ఎపిసోడ్‌లో గంగవ్వ వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్ళింది.ఇక ఆరోగ్య పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న గంగవ్వ ఇకపై బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతుందా? లేదా అనే అంశంపై క్లారిటీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ … [Read more...]
గురువారం బిగ్ బాస్ అప్డేట్!
బిగ్ బాస్ 12 ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే హౌస్ లో హారిక బాయ్ ఫ్రెండ్ హంట్ మొదలుపెట్టింది.ఇక అభిజిత్‌ను పక్కనపెట్టుకుని హారిక సుజాతను ‘నీకు వేరే ఆప్షన్ లేదు.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లలోనే ఒక బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కోవాలి? లేదంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపము అంటే నువ్వు … [Read more...]
బుధవారం బిగ్ బాస్ అప్డేట్!
ఇక బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ విషయానికి వస్తే లాస్య,సుజాత నీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉందని డైరెక్ట్ గా మోనాల్ తో చెప్పేశారు.దీనికి కారణం షిఫ్ట్ లు మారుతూ అఖిల్,అభిజిత్ లు నీకు బాడీ గార్డ్ లా వ్యవహారించడమేనని వారు అన్నారు..అలాగే తను ఏదో ఒక రూట్ మాత్రమే ఫిక్స్ అయితే … [Read more...]
సోమవారం బిగ్ బాస్ అప్డేట్!
సోమవారం వంటగదిలో కలిసున్న అఖిల్ సిద్దార్థ్ ను పాట పాడమని మోనాల్ కోరింది.ఆమె కోరిక మేర అఖిల్ పాట పాడాడు. ఈ టైంలో తెగ సిగ్గుపడిన మోనాల్ అఖిల్ కు దిష్టి తగలకుండా ఉండడం కోసం దిష్టితీసింది.అక్కడితో ఆగకుండా కెమెరాల ద్వారా అఖిల్‌ని మొనాల్ తన తల్లికి పరిచయం చేసింది. ఇక అర్థరాత్రి … [Read more...]
శుక్రవారం బిగ్ బాస్ ఎపిసోడ్ అప్డేట్
నిన్న లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా..ఇంటి సభ్యులు టమోటా జ్యూస్ తీస్తున్న సమయంలో ఎండ్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఈరోజు అక్కడి నుండే ప్రారంభమైంది.ఇక బిగ్ బాస్ ఇచ్చిన 30 బాటిల్స్ ఆర్డర్ ను ఎవరు పూర్తి చేయకపోవడంతో ఇవ్వవలసిన పాయింట్స్ లో బిగ్ బాస్ భారీగా కోత విధించారు 14,000 పాయింట్స్ … [Read more...]
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందంటే!
లేటుగా మొదలైన లేటెస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు వారిని బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అందులో ఏడుగురు ఈవారం ఎలిమినేషన్ లోఉన్నారు.ఇక రేపు ఎల్లుండి ఎపిసోడ్ లో కనీసం ఇద్దరు ఎగిరిపోతారని అందరూ భావిస్తున్నారు.ఇక తాజాగా బిగ్ బాస్ … [Read more...]