సింగర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రీరామ చంద్ర అంచనాలకు తగ్గట్టుగా ఆడాడు. సింపుల్ కామ్ అండ్ కూల్ గా శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు సంపాదించాడు . గెలుపు తలుపులే తీసే అనే పాట వచ్చినప్పటి నుండి శ్రీరామ్ నెటీజన్లకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటి వరకు … [Read more...]
సిరీ టీ షర్ట్ లో సన్ని నిజంగానే చేతులు పెట్టాడా? బిగ్ బాస్ హౌస్ లో ఫైట్!
బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా చిన్న డ్రామా క్రియేట్ అయ్యింది. గేమ్ ప్రకారం ఇంట్లోని సభ్యులు రెండు గ్రూప్ లుగా విడిపోయారు. రెండు గ్రూప్ లకు కొన్ని … [Read more...]