Advertisement
ఈ మధ్య ఎక్కడ చుసిన కొత్త కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి…ఇందులో ఒకో రెస్టారెంట్ పేరు ఒకో రకం… ఒకో రెస్టారెంట్ ది ఒకో టేస్ట్… ఒకో రెస్టారెంట్ ది ఒకో మెనూ…ఇలా ఒకో వెరైటీ తో కస్టమర్స్ ని అట్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
ఇందులో ఎక్కువ రెస్టారెంట్ పేర్లు అచ్చమైన తెలుగు పదాలు వచ్చేటట్టు పేర్లు పెట్టుకున్నారు..ఇంకొన్ని అయితే చూడగానే నవ్వు వచ్చేలా ఉన్నాయి.
మరి అవేంటో మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి !?
1.ఆహా (షేక్ పేట్)
Advertisements
2.తెలుగింటి రుచులు (కూకట్ పల్లి)
3.రాజుగారి రుచులు (కొండాపూర్)
4.మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి)
Advertisement
5.వియ్యాలవారి విందు (ఎల్.బి. నగర్, మాధాపూర్)
6.కోడికూర, చిట్టిగారె (జూబిలీ హిల్స్, కొండాపూర్)
7.అరిటాకు భోజనం (అమీర్ పేట్)
8.దిబ్బరొట్టి (మణికొండ)
9.తాలింపు (అమీర్ పేట్)
10.పొట్ట పెంచుదాం.
Advertisements