Advertisement
మేష: ఈ రోజు మీరు ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కష్టపడితే సమయం అనుకూలంగా ఉండవచ్చు.
వృషభం: ఉద్యోగ, వ్రుత్తి, వ్యాపారంలో మీ అనుభవం కలిసి వస్తుంది.
మిథున: ఈ రాశి వారికి వాతావరణం అనుకూలంగా సహోద్యోగుల సహకారం ఉంటుంది.
కర్కాటకం: ఈ రోజు మీ ఆలోచనలో విరుద్దంగా ఉంటాయి.
సింహం: సింహ రాశి వారికి విజయవంతమైన రోజు ఇది. మాటలపై నియంత్రణ ఉండాలి.
Advertisements
Advertisement
కన్య: సోదరులతో మంచి సంబంధం గడిపే అవకాశం. పని ప్రదేశంలో కష్టపడి పని చేస్తే మంచి లాభం.
తుల: వ్రుత్తి, ఉద్యోగ వ్యాపారంలో ఎక్కువగా కష్టపడాలి. నిర్లక్ష్యం వద్దు.
వృశ్చికం: గతంలో వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు అర్ధవంతంగా ఉంటాయి.
ధనుస్సు: కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశం. వివాహం కోసం చూసే వారికి ఈ రోజు అనుకూలం.
మకరం: స్నేహితుడిలో నెలకొన్న మనస్పర్ధలు తొలిగే అవకాశం ఉంటుంది.
కుంభం: ఈ రోజు పనిలో విజయం సాధిస్తారు. అత్తగారి వైపు మంచి సంబంధాలు కొనసాగిస్తారు.
Advertisements
మీనం: ప్రారంభంలో ఉత్సాహంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తి చేసుకుంటారు.