Advertisement
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వివాదాస్పదంగా చెప్పుకునే అవుట్స్ లో ఎల్బీడబ్ల్యూ ముందు వరుసలో ఉంటుంది. ఎల్బీడబ్ల్యూ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉండటం తోనే నిర్ణయ సమీక్ష పద్ధతి వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న ఈ పద్దతిలో కూడా అనేక ఇబ్బందులు అభిప్రాయాలు ఉన్నాయి. అందులో అంపైర్ కాల్ విషయంలో వివాదాలు వస్తున్నాయి. అసలు ఎల్బీడబ్ల్యూ అంటే ఏంటీ…?
Also Read:క్రికెట్ లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఉండదా…?
క్రికెట్‌లో ఎల్బీడబ్ల్యూ (లెగ్ బిఫోర్ వికెట్) వల్ల అవుట్ కావడానికి ఏమేం నియమాలు ఉన్నాయి? ఈ నిర్ణయం ఎందుకు అంత వివాదాస్పదం? ఒకసారి చూస్తే… కాలికి తగిలిన బంతి కాలు అడ్డం లేకుండా ఉంటే వికెట్ కి తగిలి ఉంటుందా అన్నది అంపైర్ నిర్ణయించి అవుట్ ఇవ్వడం జరుగుతుంది. సందేహం ఉంటే బ్యాట్స్మన్ కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సి ఉంటుంది.
Advertisement
Advertisements
ఇక అవుట్ ఇవ్వాల్సిన నిబంధనలు ఏంటీ…? అనేది చూస్తే…
బంతి ఎక్కువ ఎత్తులో వెళ్తే అది నాట్ అవుట్ కింద.
బంతి మధ్య స్టంప్ ను తాకుతుంది అని గట్టి నమ్మకం కలిగితే ఇవ్వాలి.
బంతి నోబాల్ అయితే అది నాట్ అవుట్.
బంతి వెనక కాలుకు తగిలితే అవుట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
స్వీప్ షాట్ ఆడే క్రమంలో ఛాతికి తగిలిన ఔట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టంప్ కి అడ్డంగా ఉన్నాడు కాబట్టే అలా జరుగుతుంది.
ఇచ్చే అవకాశం లేని పరిస్థితి చూస్తే…
బాటుకు రాచుకుంటు వెళ్ళింది అని అనుమానం వస్తే, ఇవ్వకూడదు. కాలుకు స్తంపులకు దూరం ఎక్కువ ఉంది బంతి పక్క నుండి వెళ్లే అవకాశం ఉంది అనిపించినా సరే ఇవ్వకూడదు.
ప్రత్యేక పరిస్థితులు.
ఇవ్వనివి,
పాకిస్థాన్ అంపైర్లు వుండి, బ్యాట్స్ మాన్ పాకిస్థాన్ వాడైతే ఎట్టి పరిస్థితుల్లో బ్యాట్స్ మెన్ ఎల్ బి డబుల్యు అవ్వడు.
Advertisements
Also Read:నిద్ర గురించి తెలియని విషయాలు, ఆరోగ్యంగా ఉన్న వారికే అలాంటి ఫీల్ వస్తుందా…?