Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

KBC -12 ( కౌన్ బనేగా కరోడ్ పతి) రిజిస్ట్రేషన్ కోసం అమితాబ్ అడిగిన మొదటి ప్రశ్న.!

Advertisement

KBC ( కౌన్ బనేగా కరోడ్ పతి) షో కొరకు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీని కోసం అమితాబ్ బచ్చన్ మొదటి ప్రశ్నను కూడా అడిగారు …ఈరోజు రాత్రి వరకు సరైన సమాధానాన్ని పంపించిన వారిలో కంప్యూటర్ ద్వారా కొంతమందిని ఎంపిక చేసి మరికొన్ని పరీక్షల తర్వాత ఫైనల్ షో కి అర్హులుగా ప్రకటిస్తారట.!

మొదటి ప్రశ్న…
Q : Where in China was the coronavirus disease 2019 or Covid-19, first identified?
(COVID -19 మొదట చైనాలోని ఏ ప్రాంతంలో గుర్తించబడింది?)
A. Shenzhou       B. Wuhan        C. Beijing                D. Shanghai

Advertisement

#KBC12 registrations have started. Here is the 1st question which is open for you to answer till 10th May, 9 PM. To register, download the Sony LIV app or send in your answer via SMS. Watch the video for registration details. @SrBachchan @SonyLIV pic.twitter.com/EXDLiF8jOv

— sonytv (@SonyTV) May 9, 2020

Advertisements

Advertisements

సమాధానాలు పంపాల్సిన విధానం : KBC {స్పేస్} your answer (A,B,C or D) {స్పేస్ } ఏజ్ {స్పేస్ }your జెండర్ (M for male, F for female and O for others) అని టైపు చేసి 509093 కు SMS చేయండి. మే 10. రాత్రి 9 లోపు ఆన్సర్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయ్. ఒక మెసేజ్ కి ౩ రూపాయలు ఛార్జ్ అవుతుంది ( Jio కి Free )
( లేదా  )
ప్లే స్టోర్ నుండి SONYLIV APP డౌన్లోడ్ చేసుకొని …ఆ ప్రాసెస్ ప్రకారం ఆన్సర్ ని ఎంచుకుంటే చాలు.