Advertisement
మీరే బస్ డ్రైవర్ అనుకోండి….బస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మొదటి స్టాప్ దగ్గర బస్ ఆగగానే ఓ రెడ్ డ్రెస్ అమ్మాయి రెండో సీట్లో కూర్చుంది. రెండో స్టాప్ లో బస్ ఆగగానే బస్ లోంచి ఇద్దరు సీనియర్ సిటీజన్స్ దిగారు. అదే స్టాప్ లో నలుగురు కాలేజ్ పిల్లలు ఎక్కారు. నాల్గోనెంబర్ బస్ స్టాప్ లో బస్ ఆగినప్పుడు మొదటగా ఎక్కిన రోడ్ డ్రెస్ అమ్మాయి దిగింది. ఇలా మొత్తం 10 స్టాప్ లలో బస్ ఆగుతూ వచ్చాక ….ఇప్పుడు బస్ లో మొత్తం 22 మంది ఉన్నారు. వారంతా బస్ స్టాప్ లో దిగిపోయారు.
Advertisement
పై పేరాగ్రాప్ బాగా చదివారు కదా! ఇప్పుడు మేము మిమ్మల్ని ఓ ప్రశ్న అడగబోతున్నాం…జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి.
ప్రశ్న: బస్ డ్రైవర్ వయస్సెంత?
Advertisements
Answer : మీ వయస్సే బస్ డ్రైవర్ వయస్సు…ఎందుకంటే మొదటి లైన్ లోనే చెప్పబడింది..మీరే బస్ డ్రైవర్ అనుకోండి అని!
Advertisements