Advertisement
హిందీ పింక్ సినిమాను రిమేక్ చేస్తూ …. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్… ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ …ప్రేక్షకులను అలరించారా? నిరాశ పర్చరా అనేది ఈ రివ్యూలో చూద్దాం!
Cast & Crew:
- నటీనటులు :పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ,శృతిహాసన్, నివేదాథామస్ , అంజలి, అనన్య,
- నిర్మాత : దిల్ రాజు
- దర్శకత్వం : శ్రీరామ్ వేణు
- సంగీతం : ఎస్.తమన్
- సినిమాటోగ్రఫీ: వినోద్
STORY :
Advertisement
హైద్రాబాద్ లో తమ లైఫ్ ను లీడ్ చేస్తున్న ముగ్గురమ్మాయిలు పబ్ లో వంశీ అనే కుర్రాడిని కలుస్తారు. అమ్మాయిలను చూసిన వంశీ వారిపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడు….ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం నివేదా బాటిల్ తో వంశీ తలపై కొడుతుంది…పొలిటీషియన్ కొడుకైన వంశీ ….వెనుక డేట్ తో పోలీస్ కేస్ ఫైల్ చేసి ఈ ముగ్గురమ్మాయిలను కోర్టుకు లాగుతాడు… అక్కడ అడ్వకేట్ గా పవన్ కళ్యాన్ ఎంట్రీ ఇస్తాడు… పవన్ కళ్యాణ్ కు శృతిహాసన్ తో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది. కోర్టులో ఈ కేసును పవన్ ఎలా వాదించాడు. ఈ కేస్ నుండి వారిని ఎలా బయటికి తెచ్చాడు అనేదే అసలు స్టోరి.
Advertisements
PLUS POINTS :
- కోర్టు సీన్లు
- పవన్ కళ్యాణ్ , ప్రకాశ్ రాజ్ నటన
- ఇంటర్వెల్ బ్యాంగ్
- డైలాగ్స్
MINUS POINTS :
- స్టోరీ లైన్ అడాప్ట్ చేసుకోలేకపోవడం
- ఒరిజినల్ లోని ఎమోషన్ ను క్యారీ చేయకలేకపోవడం.
VERDICT : వకీల్ సాబ్…… పవర్ స్టార్ ఈజ్ బ్యాక్
RATING : 3.5
TRAILER :
Advertisements