Advertisement
మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలను కళ్లకు కట్టినట్టు చూపుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది! ” గేమ్ చేంజర్ ష పేరుతో తీసిన ఈ లఘుచిత్రంలో….మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో….మనుషుల బలహీనతలను ఎలా క్యాష్ చేసుకుంటున్నారు…లగ్జరీ లైఫ్ అంటూ ఊరిస్తూ ఎలా బురిడీ కొట్టిస్తున్నారో క్లియర్ చూపే ప్రయత్నం చేశారు!
Advertisement
యూట్యూబ్ వీక్షకులకు బాగా పరిచయమున్న సందీప్ ఈ షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్ గా చేశారు. నటనలో V మూవీలోని నాని ని తలపించాడు. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. RGV మెచ్చిన వన్ అండ్ ఓన్లీ మేల్ యాంకర్ సందీప్! క్రికెట్ అనలైజర్ గా, పొలిటీషియన్స్, సినిమా సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసే యాంకర్ గా సందీప్ కు మంచి పేరుంది.
ఈ షార్ట్ ఫిల్మ్ లోని ఇతర ముఖ్యాంశాలు
- కేవలం రెండు రోజుల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ను తీశారు.
- స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయ్
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నాయి
- ఈ షార్ట్ ఫిల్మ్ కు మా రేటింగ్ 3.5/5
Watch Video :
Advertisements
Advertisements