Advertisement
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్ అని బన్ని చెప్పిన డైలాగ్ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ కు యాజ్ టీజ్ యాప్ట్ అవుతుంది.ఇంతకీ టాపిక్ ఏంటంటే! రిలేషన్ లో ఉన్న సెలబ్రిటీలు అదే రిలేషన్ బ్రేక్ అయ్యాక మీడియా ముఖంగా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అని కామెంట్ చేశారు. మరి ఆ సెలబ్రిటీలు ఎవరో వారి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హృతిక్ అండ్ కంగనా :
అప్పట్లో దేశవ్యాప్త చర్చకు కారణమైన ఈ జంట బ్రేక్ అప్ అయ్యాక ఒకరి మీద ఒకరు బోలెడు విమర్శలు చేసుకున్నారు.అందులో భాగంగా కంగనా ” బోలెడు రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.ఎవరైనా చెప్పగలరా ఇవి ఎక్కడ నుండి వస్తున్నాయో?అయిన మన అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి ఎందుకు ఈ ఎక్స్ లు సిల్లీ థింగ్స్ చేస్తారు?నా వరకు ఆ చాప్టర్ అయిపోయింది.దాన్ని తిరిగి తెరవాలని నేను అనుకోవడం లేదు అని కంగనా అన్నది.మరి దీనికి హృతిక్ ఎలా స్పందించాడో మీరే చూడండి.
సాజిద్ ఖాన్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ :
Advertisements
ఇక ఈ రిలేషన్ బ్రేక్ అయ్యాక సాజిద్ ఒక ఇంటర్వ్యూ లో ” మీ జీవితంలో ఓ స్త్రీ లేనప్పుడు, అస్తమానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి దగ్గర లేనప్పుడు మీరు బాగా పని చేస్తారు మీ పనిపై ఎక్కువ దృష్టి సారించగలరు దానివల్ల మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందని అభిప్రాయపడ్డారు.అలాగే ఈ ఇంటర్వ్యూ లో తను హిమ్మత్వాలా చేస్తున్నప్పుడు తనతో కలిసి ఫైవ్ డేస్ హాలిడేకి వెళ్ళాను ఆతరువాత బాధపడ్డాను అని అన్నారు.
షాహిద్ కపూర్ అండ్ కరీనా కపూర్ :
Advertisement
నాలుగున్నరేళ్లు రిలేషన్ లో ఉన్న ఈ జంట విడిపోయారు.సరిగ్గా ఆ సమయంలో షాహిద్ కపూర్ ను కొంతమంది మీడియా వారు మీరు కరీనా తో కలిసి యాక్ట్ చేస్తారా?అని అడిగినప్పుడు. నేను చేసే దర్శకుడు ఆవు లేదా బర్రె తో చేయమంటే యాజ్ యానే యాక్టర్ నేను చేస్తాను అని అంటూ.నేను నాలుగున్నరేళ్లు రిలేషన్ లో కమిటెడ్ గా ఉన్నాను.ఇప్పుడు నేను నా పాఠం నేర్చుకున్నాను.నేను ఎప్పటికీ వండర్ ఫుల్ బాయ్ ఫ్రెండ్ గా ఉండకూడదని అనుకుంటున్నాను అని అన్నాడు.
ఐశ్వర్యారాయ్ అండ్ సల్మాన్ ఖాన్ :
ఈ జంట బ్రేక్ అప్ అయ్యాక ఈ రిలేషన్ పై మీడియా వారు అడిగినప్పుడు ఐశ్వర్య రాయ్ చెప్పిన కొన్ని అంశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.ఐశ్వర్యారాయ్ చెప్పిన కథనం ప్రకారం మేమిద్దరం బ్రేక్ అప్ అయ్యాక నాకు అతను రోజు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండేవాడు.ఇక నాకు నా కో స్టార్స్ తో అఫైర్ ఉందని అనుమానించేవాడు.కొన్నిసార్లు నాతో సల్మాన్ దురుసుగా ప్రవర్తించేవాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో నాకు ఎటువంటి గాయాలు అవ్వలేదు.అతని ప్రవర్తన నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం నేను తనతో రిలేషన్ ని ఎండ్ చేశానని అన్నారు.
సైఫ్ అలీ ఖాన్ అండ్ అమృతాసింగ్ :
పదమూడేళ్లు కలిసి ఉన్న ఈ జంట డైవర్స్ తీసుకొని చివరికి వేరు పడ్డారు.అసలు వీరిద్దరి మధ్య ఏమైందో తెలుసుకోవడం కోసం అందరూ తాపత్రయపడ్డారు. ఆ టైంలో కెమెరా ముందుకు వచ్చిన సైఫ్ మా అమ్మ,చెల్లిని ఒకరు ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఉంటే ఏం చేయలేక చూస్తూ ఉండిపోయిన నా నిస్సహాయతను నేను గుర్తు తెచ్చుకోవాలి అని అనుకోవట్లేదు అంటూ కామెంట్ చేశారు.
Advertisements