Advertisement
గాల్వాన్ వ్యాలీ లో చైనా చేసిన ఓవర్ యాక్షన్ కు సంబంధించిన ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ సైనికులపై దాడికి…. మేకులు ఉన్న రాడ్లను ఉపయోగించారు చైనా సైనికులు.! ఈ ఫోటోను ప్రసారభారతి CEO జవహార్ సర్కార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
బుల్లెట్స్ కాల్చడం వల్ల ..అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడింది చైనా.! ఈ ఆయుధాన్ని చూశాక…మన సైనికులు భరించిన నొప్పి తీవ్రత ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. ఈ ఘర్షణలో మరణించిన 20 మంది సైనికుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్దిద్దాం.
The nail-studded rods — captured by Indian soldiers from the Galwan Valley encounter site — with which Chinese soldiers attacked an Indian Army patrol and killed 20 Indian soldiers.
Such barbarism must be condemned. This is thuggery, not soldiering pic.twitter.com/nFcNpyPHCQ
Advertisements
— Ajai Shukla (@ajaishukla) June 18, 2020
Advertisement
చైనా – ఇండియన్ సైనికుల ఘర్షణ వీడియో: ( Watch Video) :
IND V/s China War… video
Posted by వాస్తవాలు-Vastavaalu on Wednesday, 17 June 2020
Also Read: కాల్పులే జరగకుండా కల్నల్ సంతోష్ ఎలా మరణించారు? అసలు బోర్డర్ లో ఏం జరిగింది?
Also Read: దేశం కోసం వీరమరణం పొందిన తమ బిడ్డల గురించి వారి పేరెంట్స్ చెప్పిన మాటలు.!
Advertisements
Also Read: 800 గొర్రెలతో చైనాకు చుక్కలు చూపించిన అటల్ బీహారీ వాజ్ పేయ్.!