Advertisement
ఫైట్ సీన్లలో మనకు కనిపించే రక్తం ఒరిజినల్ కాదు…దీన్ని కృతిమంగా తయారు చేస్తారు. దానికే ఇంకాస్త గ్రాఫిక్స్ ను జోడించి మరింత ఒరిజినల్ రక్తంగా చూపించే ప్రయత్నం చేస్తారు. సినిమాల్లో వాడే ఫేక్ బ్లడ్ ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం!
ఫేక్ బ్లడ్ తయారీ విధానం
Advertisement
ఫేక్ బ్లడ్ తయారీకి కార్న్ సిరప్ ను ఉపయోగించాలి…ఎందుకంటే కార్న్ సిరప్ మరీ చిక్కగా మరీ పలచగా ఉండకుండా చిక్కదనంలో రక్తాన్ని పోలి ఉంటుంది! అలాగే అందులో ఒప్యాస్టి ఫైర్ ని వాడుతారు . ఇది కార్న్ సిరప్ కు తెలుపు రంగునిస్తుంది. ఆ రెండు మిశ్రమాలను బాగా మిక్స్ చేశాక….వాటిలో రెడ్ కలర్ ఫుడ్ కలర్ ని కలుపుతారు ఇప్పుడు ఆ ద్రావణం సేమ్ బ్లెడ్ లాగా ఉంటుంది .
Advertisements
మరల ఆ ద్రావణంలో బ్లాక్ లేదా బ్లూ ఫుడ్ కలర్ ని కలుపుతారు. వీటిని కలపడం ద్వారా ఫేక్ బ్లెడ్ ఇంకా రియాలిస్టిక్ గా కనిపిస్తుంది. ఇలా తయారు చేసిన ఫేక్ బ్లడ్ ను నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగిస్తారు.
Watch Video:
Advertisements