Advertisement
గోడ గడియారంలోని ముల్లుల్ని గమనించినట్టైతే…అవి ఎడమ నుండి కుడికి తిరుగుతూ కనిపిస్తాయి.! దీనికి గల కారణం సూర్యగమనం! అదెలాగో చూద్దాం! సూర్యుడు భూమికి వ్యతిరేఖ దిశలో తిరుగుతుంటాడు….భూమి కుడి నుండి ఎడమకు తిరిగితే…సూర్యుడు ఎడమ నుండి కుడికి తిరుగుతుంటాడు! గడియారాలు లేని కాలంలో ….మొదట సూర్యుడి మీద ఆధారపడి సన్ డయల్స్ ద్వారా సమయాన్ని కనుక్కునే వారు. ఈ సమయాన్ని సూర్యుడి దిశ ( లెప్ట్ టు రైట్ ) ను బట్టే అంచనా వేసేవారు.! అందుకే అప్పటి నుండి గడియారాల్లోని ముల్లులను సూర్య గమనాన్ని అనుసరించేలా తయారు చేస్తున్నారు.
Advertisement
కుడివైపు తిరిగే గడియారం:
పాలో ఉసెలో అనే వ్యక్తి మాత్రం అందరికీ భిన్నంగా కుడి నుండి ఎడమకు తిరిగే ముల్లులున్న గడియాన్ని తయారు చేశాడు.! ఇందులో 24 గంటలను పొందుపర్చాడు. అతడు తయారు చేసిన గడియారాన్ని చూడండి!
Advertisements
Advertisements