Advertisement
భారతదేశానికి మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారన్న సంగతి తెలిసిందే. అనేక సంవత్సరాల పాటు ఆయనే ప్రధానిగా పనిచేశారు. అయితే వారి కుటుంబానికి వచ్చిన నెహ్రూ అనే ఇంటి పేరు అసలు వారి ఇంటి పేరు కాదు. వారి అసలు ఇంటి పేరు కౌల్. కానీ అప్పట్లో పర్షియన్, ఉర్దూ భాషల్లో నెహ్రూ అందించిన సేవలకు గాను మొగల్ చక్రవర్తులు మెచ్చి కొంత స్థలంతోపాటు నహర్ అనే బిరుదును ఇచ్చారు. అదే నెహ్రూగా మారింది.
ఇప్పుడున్న గాంధీలకు …..మహాత్మా గాంధీకి ఏమైనా సంబంధముందా?:
Advertisement
ఇక ప్రస్తుతం గాంధీల కుటుంబం….మహాత్మా గాంధీ వారసులు కారు. అప్పట్లో ఇందిరాగాంధీ పర్షియాకు చెందిన Feroz Ghandy అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆయనను ఫెరోజ్ గాంఢీ అని కాకుండా ఫెరోజ్ గాంధీ అని పిలవడం మొదలు పెట్టారు. దీంతో ఆ పేరే స్థిరపడిపోయింది. గాంధీ అనే ఇంటి పేరును చూసి చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు మహాత్మాగాంధీ వారసులే అని అనుకుంటున్నారు. వాస్తవానికి గాంధీ వంశవృక్షం వేరే ఉంది. మహాత్మా గాంధీ వారసులు కూడా రాజకీయాల్లోకి వద్దమనుకున్నారు..కానీ అది కుదర్లేదు!
Advertisements
గాంధీ వంశవృక్షం:
Advertisements