Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

హాస్పిటల్ నుండి కోలుకున్న రోగులు చెప్పిన టిప్స్… ఇలా చేస్తే కొరోనా పరార్.!

Advertisement

కరోనాకి వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదన్నారు..మరి పాజిటివ్ వచ్చిన వాళ్లకి ఏ మందులు వాడి నయం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరిది ఇదే డౌట్.. కరోనాకి మందు మనలోని రోగ నిరోధక శక్తియే అని ముందు నుండి చెప్తూనే ఉన్నారు.. మనమెంత ఆరోగ్య వంతులుగా ఉంటే వైరస్ ని అంత ధీటుగా ఎదుర్కోగలం..ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మామూలు మనుషుల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిన రోగులకు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి..కరోనా సోకి కోలుకున్న రోగుల  నుండి సేకరించిన సమాచారం..

ముందుగా కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. 

ఇప్పటి వరకు గొంతులో దురద, గొంతు ఎండిపోవడం, దగ్గు,జ్వరం, ఊపిరాడకపోవడం లాంటి వాటిని కరోనా లక్షణాలుగా చెప్పుకునేవారు..తాజాగా వస్తువుల రుచి,వాసన గుర్తించలేకపోవడం కూడా లక్షణాల్లో ఒకటిగా గుర్తించారు..రుచి , వాసన కోల్పోయిన వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

కరోనా పేషెంట్స్ ప్రతి రోజూ హాస్పిటల్లో పాటించే ఆహార నియమాలు..

Advertisements

  • తీసుకునే ఆహారం ఎల్లప్పుడూ వేడిగా ఉండాలి..ఆహారంలో గుడ్డు తప్పనిసరి..రోజుకి 1.5లీటర్ల నీటిని తీసుకోవాలి.
  • ప్రతిరోజు 7-8గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
  • 15-20 నిమిషాల పాటు సూర్యరశ్మి తప్పనిసరి
  • విట్ సి -1000, విటమిన్ E తీసుకునేవారు.

కరోనా వైరస్ లకు సంబంధించిన PH (అసిడిటీ లేదా ఆల్కలైనిటీ) 5.5 నుండి 8.5 వరకు ఉంటుంది.కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే వైరస్ యొక్క PH స్థాయికి మించిన ఆల్కలీన్ పదార్థాలను తీస్కోవాలి..PH స్థాయిని మెరుగుపర్చే పదార్ధాలు ..

  • నిమ్మకాయ – 9.9 PH
  • LIME (తాంబూలపు సున్నం?) – 8.2 PH
  • అవోకాడో ఫలాలు -15.6 PH
  • వెల్లుల్లి – 13.2 PH
  • మామిడి – 8.7PH
  • టాంజెరిన్ ఫలాలు – 8.5PH
  • అనాస – 12.7 PH
  • డాండెలైన్ – 22.7 PH
  • నారింజ – 9.2 PH
  • పసుపు టీ  7.4 PH

ఈ ఆహార పదార్దాలు, నియమాలు.. పిహెచ్ పెంపొందించే పదార్దాల వివరాలు అన్ని కరోనాని జయించి హాస్పిటల్ నుండి వచ్చిన కరోనా పేషెంట్స్ చెప్పిన సూచనలు.. ఇమ్యునిటి పవర్ పెంచుకోవడమే కరోనాని జయించడానికి మనముందున్న మార్గం.

 

Advertisements