Advertisement
ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా అసలు ఎక్కడి నుండి వచ్చింది ? ఇలా రావడం ఇదే తొలిసారా?
ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.! సాధారణంగా అనేక రకాలైన కొరోనా వైరస్ లు జంతువులలో ఉంటాయి….జంతువులలో ఉండే ఈ వైరస్ లు అప్పుడప్పుడు మనుషులపై తమ ప్రభావాన్ని చూపుతాయి. కోవిడ్- 19 కు ముందు కూడా కొరోనా వైరస్ ల కారణంగా కొన్ని వ్యాధులు వచ్చాయి.
SARS:
SARS (Severe Acute Respiratory Syndrome ) 2003 లో చైనా లో వచ్చింది ….అడవి పిల్లుల ద్వారా ఈ వైరస్ మనుషులకు వచ్చింది.

MERS:
Advertisement
MERS (Middle East respiratory syndrome ) 2012 లో అరేబియా లో వచ్చింది…ఒంటెల ద్వారా ఈ వైరస్ మనుషులకు వచ్చింది.

Advertisements
N – Corona : ( నావెల్ కొరోనా వైరస్ ) – 2019 లో చైనా లోని వుహాన్ మార్కెట్ కేంద్రంగా విజృంభించిన వ్యాధి…. గబ్బిలాల నుండి వచ్చింది అనేది ప్రాథమిక సమాచారం…ఇంకా రుజువు కాలేదు.
Advertisements