Advertisement
పది చపాతీలు తిన్నా…బుక్కెడు అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది! అది మన అలవాటు.! మూడుపూటలు వరి అన్నాన్ని పుష్టుగా లాగించి ఎంతైనా కష్టింతే తత్వం మనది! మనలాగే అన్నాన్నే ప్రధానంగా తినే దేశాలు ఇంకొన్ని ఉన్నాయి…అవేంటో …సంవత్సరానికి ఆ దేశాలు ఎంత బియ్యాన్ని తినేస్తున్నాయో ఓ సారి చూద్దాం!
1) చైనా – వినియోగించే బియ్యం-142,930 మెట్రిక్ టన్నులు
2) ఇండియా – వినియోగించే బియ్యం- 102,500 మెట్రిక్ టన్నులు
3) ఇండోనేషియా- వినియోగించే బియ్యం-37,700 మెట్రిక్ టన్నులు
Advertisements
Advertisement
4) బంగ్లాదేశ్ – వినియోగించే బియ్యం- 35,800 మెట్రిక్ టన్నులు
5) వియత్నం- వినియోగించే బియ్యం- 21,500 మెట్రిక్ టన్నులు
6) ఫిలిప్పీన్స్-వినియోగించే బియ్యం- 14,400 మెట్రిక్ టన్నులు
7) థాయిలాండ్-వినియోగించే బియ్యం- 11,700
8) బర్మా -వినియోగించే బియ్యం-10,550 మెట్రిక్ టన్నులు
9) జపాన్- వినియోగించే బియ్యం- 8,400 మెట్రిక్ టన్నులు
Advertisements
10)బ్రెజిల్-వినియోగించే బియ్యం- 7,500 మెట్రిక్ టన్నులు