Advertisement
కరోనా కారణంగా కన్నబిడ్డను అక్కున చేర్చుకోలేని తల్లి పరిస్థితి ఇది. నెలలు నిండడంతో ఓ మహిళా అహ్మదాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్ స్టాఫ్ కు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆమెను ఐసొలేషన్ చేసి డెలివరీ చేశారు. పుట్టిన పాపకు కరోనా నెగటివ్….దీంతో పాపను తల్లి నుండి వేరు చేసారు.
Advertisement
నేను బతుకుతానో లేదో..ఒక్కసారైనా నా పాపను చూడనివ్వండి అన్న ఆమె ఆవేదన ..హాస్పిటల్ స్టాఫ్ ను కదిలించింది. అందుకే ఆమె కోసం …ఇలా వీడియో కాల్ ఏర్పాటు చేసారు. తన పాపను చూస్తూ ఆ తల్లి తల్లడిల్లింది.
స్వీడన్ కు చెందిన రీసెర్చర్స్ ….ప్రెగెన్సీ సమయంలో స్త్రీలకు వ్యాధినోరోధక శక్తి చాల వరకు తగ్గిపోతుంది..ఆ సందర్భములో కరోనా సోకి ఉండొచ్చు..జన్యుపరంగా కడుపులోని బిడ్డకు పుట్టుకతో తల్లి నుండి ఏ వ్యాధి సోకదని తెలిపారు.
Advertisements
Watch Video:
Advertisements